ఈ ఫోటోను చూడండి మరి!?!?!?

By Staff

టబు ప్రధాన పాత్రలో చంద్ర సిద్ధార్థ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో టబుతో పాటు అబ్బాస్, రాజా కూడా నటిస్తున్నారు. కె.ఎన్.వై పతంజలి రాసిన నువ్వేకాదు నవల ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో టబును వైవిధ్యమైన పాత్రలో ప్రేక్షకులు మెచ్చేరీతిలో కనిపించనున్నట్టు దర్శకుడు చెబుతున్నారు. పక్క చిత్రాన్ని చూస్తేనే ఆ విషయం తెలుస్తోంది కదా. ఈ చిత్రం పట్టు చీర కట్టి పూలెట్టుకెళితే అనే పాటను టబు తదితరులపై శ్రీధర్ రెడ్డి నృత్యదర్శకత్వంలో చిత్రీకరించిన సందర్భంలో తీసింది. నవంబర్ నెలాఖరులో షూటింగ్ ను పూర్తి చేసుకోనున్న ఈ సినిమాలో ఇంకా బ్రహ్మాజీ, కోట శ్రీనివాసరావు, ఎంఎస్ నారాయణ, సునీల్, చలపతి రావు తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Read more about: tabu actress tabu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X