జైలర్ గా టబు ?

పాయల్ శెట్టి అనే ముంబాయి అమ్మాయి హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా ప్రేమ ప్రధానాంశంగా కథ ఉంటుందని అంటున్నారు. 'ప్రేమ ఖైదీ' లో శారద వేసిన ప్రేమికలును కలిపే జైలర్ తరహా పాత్ర ఆమె చేయనుందని అంటున్నారు. బెంగుళూరు బేసెడ్ అయ్యంగార్ బేకరీ ఓనర్ శ్రీనివాస్ అయ్యంగార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని తెలుస్తోంది. అంటే టబు తెలివిగా తనకు ప్రాధాన్యత ఉంటే హీరోయిన్ రోల్సే కావాలని పట్టు పట్టకుండా ముందకెళ్తోందన్నమాట.


Click it and Unblock the Notifications











