ఇది టబు సంగతి!!!

By Staff

చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో టబు ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమాకు ఇదీ సంగతి టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా లోగోను ఒకటి రెండు రోజులలో విడుదల చేయడానికి చంద్రసిద్ధార్థ సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో టబుతో పాటు అబ్బాస్, రాజా మిగతా పాత్రలలో నటిస్తున్నారు. థామస్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను జనవరిలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

More from Filmibeat

Read more about: tabu actress tabu idi sangathi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X