»   » ఐష్ పోతేయే బండార్కర్ ‘హీరోయిన్’ టబు ఎందుకుకాకూడదు..?

ఐష్ పోతేయే బండార్కర్ ‘హీరోయిన్’ టబు ఎందుకుకాకూడదు..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మధుర్ బండార్కర్ ఏ టైమ్ లో 'హీరోయిన్" అనే సినిమాని చెయాలని నిర్ణయించుకున్నాడో కానీ, అన్ని ఆటంకాలే. తొలుత ఈ చిత్రంలో హీరోయిన్ గా కరీనాకపూర్ ని సంప్రదిస్తే..ఒకే చెప్పింది. కరీనాకు ఏమైందో ఏమోగాని, నేను నటించనని నో చెప్పేసింది. తర్వాత ఐశ్వర్య రాయ్ ని అడిగితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ, ఐశ్వర్యారాయ్ కథానాయికగా ఇటీవల 'హీరోయిన్" పేరిట ఓ సినిమాని ప్రారంభించి, ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ అని తెలియడంతో డైలమాలో పడిపోయిన బాలీవుడ్ దర్శకుడు మాధుర్ బండార్కర్ ఇంతవరకు ఆ ప్రాజక్టు గురించి పెదవి విప్పి మాట్లాడలేదు. అయితే, తాజాగా ఈ సినిమా పట్ల తన భావాలను పంచుకున్న విషయం తెలిసిందే..

ఈ తరుణంలో దర్శకుడు మధుర్ బండార్కర్ కి ఏం చెయ్యాలో తోచని పరిస్థితిలో ఉండగా టబు ఎదురైంది. 2001లో 'చాందిని బార్" సినిమాతో ఒకప్పటి ప్రేయసియైన టబు -బండార్కర్ కొన్ని కారణాలవల్ల విడిపోయారు. తిరిగి రీసెంట్ గా ఇద్దరూ కలిశారని సమాచారం. ఆ చనువుతోనే టబు నేను నటిస్తానని కాస్త డైర్యం ఇచ్చిందని సమాచారం ఒక వేళ టబు కనుక ఓకే అయితే తన అందాలను ఓ రేంజ్ లో చూపించక తప్పదంటున్నారు.

English summary
Seems like Madhur Bhandarkar may be connecting with his Chandni Bar roots, as the rumour mill is rife with the prospect of Tabu taking over Aishwarya's lead in Heroine.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu