తెలుగులో టబు కొత్త అవతారం

టబు నాగార్జునకు సన్నిహితంగా ఉండడానికి ఆమె హైదరాబాద్ లో ఫ్లాట్ కొనుక్కుంటే "మజ్ను" వంటి నాగార్జున టబు కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఒక బ్లూకారును డ్రైవర్ తో సహా రెడీ చేశాడట. టబు ఆ డ్రైవర్ కు ఫోన్ చేస్తే చాలు... కారు కదిలి వస్తుందట. ఏ సంబంధమైనా ఇంత పటిష్టంగా ఉన్నప్పుడే దానికి విలువ.


Click it and Unblock the Notifications











