ఏం ..టబు పెళ్ళి చేసుకోకూడదా?

అయితే కొందరు ఔత్సాహికులు ఈ న్యూస్ తో ఆమె దగ్గరికి బయిలు దేరారుట. అయితే అటువంటిదేమీ లేదని ఆమె కూల్ గా సెలవిచ్చింది. అయినా హీరోయిన్స్ పై ఇటువంటి రూమర్స్ రావటం వెరీవెరీ కామనే కానీ...ఇలాంటి షాకయ్యేంతగా ఎప్పుడూ జరగదు అది టబు కే చెల్లింది అని సీనియర్లు తమ గతాన్ని గుర్తు చేసుకుంటూ సెలవిస్తున్నారు. టబుకి పెళ్ళి వయస్సు ఎప్పుడో దాటి పోయింది. అయినా టబు కి అంత ఖాళీ ఉందా అని వ్యాఖ్యానిస్తున్నారు.


Click it and Unblock the Notifications











