నిర్మాతగా....టబు

ఇక నవ్యతతో కూడిన కథలకు ప్రాధాన్యతనివ్వాలని ఆశిస్తోంది. అందుకోసమే ముంబాయి ని వదలి హైదరాబాద్ లో సెటిల్ అవుతుందిట. ఇప్పటికే ఒక లో బడ్జెట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని...అదీ ఓ నూతన దర్శకుడు...(గతంలో అసోసియేట్ డైరక్టర్ గా పరిచయమున్న వ్యక్తి కథ) అని వార్తలు వినపడుతున్నాయి. సీనియర్ నిర్మాతలే సినిమాలు తీయటానికి జంకుతున్న ఈ సమయంలో టబు తీసుకున్న ఈ నిర్ణయం అందరిని షాక్ కి గురి చేస్తోంది.


Click it and Unblock the Notifications











