బాలకృష్ణతో టబు!
బాలకృష్ణ హీరోగా దర్శక నిర్మాత కె రాఘవేంద్రరావు రూపొందిస్తున్న పాండురంగడు సినిమాలో టబు ఒక హీరోయిన్ గా ఎంపికయింది. ఇంతకుముందే ఈ సినిమా కోసం స్నేహ హీరోయిన్ గా ఎంపికయింది. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఎమ్ఎమ్ కీరవాణితో ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ తిరుపతిలో జరిగాయి. జెకె భారవి స్క్రిప్ట్, మాటలు అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











