»   » హలో! ఇండియా కోసం తమన్నా హాట్‌ లుక్ (ఫోటోస్)

హలో! ఇండియా కోసం తమన్నా హాట్‌ లుక్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమన్నా భాటియా. ఓ వైపు స్టార్ హీరోయిన్‌గా సౌత్‌లో తన ప్రస్తానాన్ని కొనసాగిస్తూ అప్పుడప్పుడూ పలు మేగజైన్ల కోసం హాట్ హాట్ ఫోటో షూట్లలో మెరుస్తూ ఉంటుంది. తాజాగా అమ్మడు హలో! ఇండియా మేగజైన్ కోసం హాట్ హాట్‌గా ఫోజులు ఇచ్చింది.

ఈ మేగజైన్ అక్టోబర్ సంచిక కోసం ఆమె ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందిన డిజైనర్ దుస్తుల్లో, వేవీ హెయిర్ స్టైల్, గ్లాసీ రెడ్ లిప్స్‌తో అందాల సుందరిలా దర్శనమిచ్చింది. ఈ ఫోటోల్లో తమన్నా స్టన్నింగ్ లుక్ అభిమానులను ఊరిస్తోంది. తమన్నా గతంలో కంటే ఈ ఫోటోల్లో మరింత కొత్తగా, అందంగా కనిపిస్తోందంటున్నారు ఫ్యాన్స్.

ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ...ఇలాంటి ప్రత్యేకమైన దుస్తులు తాను స్పెషల్ డే రోజు ధరిస్తానని చెప్పింది. గతంలో పలు ఫోటో షూట్లలో డిఫరెంట్ లుక్స్ ట్రై చేసానని చెప్పుకొచ్చింది. తమన్నాకు సంబంధించిన హలో! ఇండియా హాట్ ఫోటోలు స్లైడ్ షోలో.....

హలో ఇండియా

హలో ఇండియా


హలో! ఇండియా మేగజైన్ కోసం తమన్నా హాట్ లుక్.

తమన్నా

తమన్నా


తమన్నా ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘బెంగాల్ టైగర్' చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

మేజర్ సక్సెస్

మేజర్ సక్సెస్


ఇటీవల విడుదలైన బాహుబలి సినిమాతో తమన్నా తన ఖాతాలో మేజర్ సక్సెస్ వేసుకుంది. అయితే సినిమాలో ఆమె క్యారెక్టరైజేషన్ మీద కొన్ని విమర్శలు వచ్చాయి.

బాహుబలి 2

బాహుబలి 2


త్వరలో ప్రారంభం కాబోయే ‘బాహుబలి-2' సినిమాలో కూడా తమన్నా నటించబోతోంది.

ఫోటో షూట్ గురించి..

ఫోటో షూట్ గురించి..


హలో! ఇండియా ఫోటో గురించి మాట్లాడుతున్న తమన్నా

English summary
Tamannaah Bhatia, who occasionally poses for shutters when it comes to Magazine covers, has done a photo shoot exclusively for HELLO! India.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu