కోటి పాతిక తో లిప్ కిస్??
'శ్రీ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమై 'హ్యాపీ డేస్' చిత్రం తో సక్సెస్ బాటలో పడిన తమన్నా కి ఆ తరవాత ఎలాంటి హిట్ లు లేవు. కాని ఇక్కడ తెలుగు చిత్ర సీమలో లేకున్నా తమిళ చిత్ర సీమలో ఆమెకు మంచి గిరాకి ఉంది. అందులోను కమల్ హాసన్ తో నటించే అవకాశం వచ్చింది. అయితే ఆయనతో నటించాడానికి తమన్నా కోటి పాతిక లక్షలు డిమాండ్ చేసిందట. బహుశ కమల్ తో అంటే కంపల్సరీ లిప్ తో లిప్ కిస్ ఉంటుందని కాబోలు. మరి ఇంతకీ ఆమెను ఎంపిక చేసారో లేదో వేచి చూడాల్సిందే.
తమన్న కొంచెం ఇష్టం కొంచెం కష్టం హాపిడేస్ స్వీట్ హార్ట్ కళాశాల అఖిల్ నికిల్ వరుణ్ సందేశ్ tamanna konchamistam konchamkastam happy days sweet heart kalasal nikhil varun sandesh


Click it and Unblock the Notifications