»   » తమన్నా ఈ హాట్ ఫోజులేంటి? (ఫొటో ఫీచర్)

తమన్నా ఈ హాట్ ఫోజులేంటి? (ఫొటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తమన్నా అంటే హోమ్లీ పాత్రలు, కొద్దిగా చిలిపితనం ఉన్న క్యారెక్టర్స్ తో చూడటం అలవాటు పడిన వారికి ఈ ఫొటో షూట్ కాస్త ఆశ్చర్యంగానే అనిపిస్తాయి. ఫెమీనా జూన్ నెల ఎడిషన్ కోసం ఆమె ప్రత్యేకమైన ఫొటో షూట్ లో పాల్గొంది. ఆ ఫొటోలు మీ కోసం...

దక్షిణ భారత సినీ పరిశ్రమలో లేడీ యాక్షన్‌ స్టార్‌గా విజయశాంతి ఖ్యాతి తెచ్చుకున్నారు. అదేవిధంగా కన్నడ హీరోయిన్‌ మాలాశ్రీ యాక్షన్‌ నటిగా పేరొందారు. అయితే దాదాపు ఇరవై ఏళ్లవుతున్నా ఎవరూ ఆ స్థానాన్ని భర్తీ చేయట్లేదు. ఇటీవల అనుష్క మాత్రం కాస్త ప్రయత్నాలు చేస్తోందనే చెప్పాలి. తాజాగా 'బాహుబలి', 'రాణి రుద్రమదేవి' చిత్రాల కోసం కత్తి పోరాటాలు ప్రారంభించింది. ఇప్పుడు అదే బాటలో తమన్నా కూడా నడుస్తోందట.

'బాహుబలి' కోసం అమ్మడు కత్తిసాము నేర్చుకుంటోందని సమాచారం. కొన్ని రోజులుగా తమన్నాకు సంబంధించిన సన్నివేశాలు తెరకెక్కించారని తెలుస్తోంది. 'బాహుబలి'తో తన చిన్ననాటి కల కూడా సాకారమవుతుందని చెబుతోందీ మిల్కీవైట్‌ బ్యూటీ.

ఫెమీనా ఫొటో షూట్ ఫొటోలు స్లైడ్ షోలో..

అద్భుతాలేం జరగవు

అద్భుతాలేం జరగవు

''దేవుడిపై నమ్మకం మంచిదే. అయితే మానవ ప్రయత్నం కూడా ఉండాలి. అదేం లేకుండా గాల్లో దీపంపెట్టి దేవుడా నీవే దిక్కు అని కూర్చుంటే అద్భుతాలేం జరగవు'' అని హితబోధ చేస్తోంది తమన్నా.

ప్రస్తుతం

ప్రస్తుతం

మహేష్‌బాబుతో కలిసి 'ఆగడు'లో నటిస్తోంది. హిందీ చిత్రం 'హమ్‌షకల్స్‌' విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో తమన్నా బికినీలో కనిపిస్తుందన్న వార్తలొచ్చినా.. వాటిని తోసిపుచ్చింది తమన్నా.

అదృష్టం కూడా...

అదృష్టం కూడా...

ఆమె మాట్లాడుతూ ''కృషి, పట్టుదల, దీక్ష.. ఇవి మూడే విజయానికి సోపానాలు అని నమ్మే వ్యక్తిని నేను. వీటికి అదృష్టం కూడా తోడవ్వాలి. '' అంటోంది.

అయితే...

అయితే...

''అయితే అదృష్టం ఒక్కదానిపైనే ఆధారపడి అంతా కాలయాపన చేస్తున్నారు. కొంతమందిని అదృష్టం అందలం ఎక్కించొచ్చు. కానీ... ఆ విజయం ఎంతోకాలం ఉండదు.'' అంటోంది.

అది భ్రమే...

అది భ్రమే...

ఇంకా మాట్లాడుతూ.. ''ఎంత కష్టపడినా సినిమా విడుదలయ్యేంత వరకే. ఒక్కసారి బయటకు వచ్చేస్తే ఫలితం ప్రేక్షకులు నిర్ణయిస్తారు. కష్టపడకపోయినా విజయం వచ్చేస్తుంది అనుకోవడం భ్రమ మాత్రమే'' అంటోంది.

English summary
Tamannaah Bhatia is an Indian film actress and model, who performs under the mononym Tamannaah and predominantly appears in South Indian cinema. In 2005, she made her acting debut in the Bollywood film, Chand Sa Roshan Chehra, before working in the major South Indian film industries.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu