»   » ఎవరిని ఎలా పడగొట్టాలో టెక్నిక్స్ బాగా తెలిసిన తమన్నా...!

ఎవరిని ఎలా పడగొట్టాలో టెక్నిక్స్ బాగా తెలిసిన తమన్నా...!

By Sindhu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  తమన్నాకు ఇప్పడున్నీ హ్యాపీడేసే నడుస్తున్నాయి.ఎక్కడెక్కడి ఆఫర్స్ ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా ఆమె ప్రభాస్ సరసన ఎంపికైంది. ప్రభాస్, లారెన్స్ కాంబినేషన్ లో రూపొందే చిత్రంలో ఆమెను హీరోయిన్ గా ఫైనల్ చేసారు.మొదట అనూష్కని తీసుకున్న లారెన్స్ ఆమెను సరిగ్గా ట్రీట్ చేయటంతో ఆమె ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.దాంతో ఇప్పుడా ప్లేస్ లోకి తమన్నాని తీసుకువచ్చి ప్రభాస్ ని శాంతింప చేసాడు.

  తెలుగులో ఎన్నడూ లేనంతగా బిజీ అయిపోయిన తమన్నాకి ఇన్ని అవకాశాలు ఎలా వస్తున్నాయంటే అది ఆమె పిఆర్ ఫలితమేనని అంటున్నారు. ఎక్కడైనా ఎవరితో అయినా కలిసిపోయే మనస్సతత్వమున్న తమన్నా ఊసరవెల్లి ఆడియో వేడుకలో వచ్చిన అతిథులు అందరి దగ్గరికీ తనే స్వయంగా వెళ్లి పలకరించి, చిరునవ్వుతో కరాచలనం చేసింది. అంతే కాదు కేవలం సెలబ్రిటీలనే కాకుండా వారి భార్యలని కూడా పలకరించి మార్కులు కొట్టేసింది.

  ఈ మద్య కాలంలో పబ్లిక్ ఫంక్షన్లకి, ఓపెనింగ్ కి, స్టేజ్ ఫెర్ ఫార్మెన్స్ కి డబ్బులడిగే హీరోయిన్లు ఉన్న ఈ రోజుల్లో తమన్నా తన ఏకత్వాన్ని చాటుకొంది. ఊసరవెళ్లి ఆడియో ఫంక్షన్ లో స్వచ్చందగా ఆమె స్టేజ్ మీదికెళ్లి డాన్స్ చేసింది. ఏమాత్రం మొహమాటపడకుండా దేవిశ్రీప్రసాద్ ఆడమన్నట్టల్లా ఆడింది. తెలుగు చక్కగా మాట్లాడగలిగే తమన్నాకి ఇలాంటి వేడుకలకి ఎలాంటి డ్రస్ వేసుకుంటే బాగుంటుందనేది కూడా బాగా తెలుసు. హ్యాపీడేస్'సినిమాతో ఆంధ్రా కుర్రకారు హృదయాన్ని దోచుకున్న తమన్నా, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండుకు అనుగుణంగా మనం మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేవలం ప్రవర్తనతోనే కాకుండా తన ఫ్యాషన్ సెన్స్ తోనూ తమన్నా ఆహూతుల్ని ఆకట్టుకుంటోంది.

  English summary
  The highly anticipated audio of NTR’s ‘Oosaravelli’ was launched recently at Shilpa Kala Vedika. The film is directed by Surender Reddy and produced by BVSN Prasad under Sri Venkateswara Cine Chitra banner. Music director Devi Sri Prasad made Young Tiger Junior NTR, Tamanna and film director Surender Reddy dance at Oosaravelli Audio Launch Function.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more