»   » చూసారా?: తమన్నా, కాజల్, హన్సిక కలిసి ఒకే...(వీడియో)

చూసారా?: తమన్నా, కాజల్, హన్సిక కలిసి ఒకే...(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తమన్నా, కాజల్, హన్సిక ఒకే యాడ్ లో కలిసి డాన్స్ చేయటం చూసారా...వాళ్లు అప్ కమింగ్ రోజుల్లో వైభవ్ జ్యూయలరీస్ వారు ఈ ముగ్గరుతో కలిసి ఓ యాడ్ చేసారు. ఆ యాడ్ ని తాజాగా హన్సిక తన యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. ఆ వీడియో ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఇక ఇప్పుడు ఈ ముగ్గురు హీరోయిన్స్ తమ ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నారు. కాజల్...సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం, మహేష్ సరసన బ్రహ్మోత్సవం చిత్రం చేస్తోంది. ఈ సినిమాలు పెద్దవే.

ఇక హన్సిక ఎక్కువగా తమిళ సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన పోక్కిరి రాజా చిత్రం త్వరలో తెలుగులోడబ్బింగ్ అయ్యి రిలీజ్ అవుతోంది. తెలుగులోఆమె సినిమాలు బాగా తగ్గించేసింది.

ఇక తమన్నా విషయానికి వస్తే బాహుబలి తర్వాత ఆమె తెలుగులో పెద్ద ప్రాజెక్టులు ఏమీ చేయటం లేదు. తమిళంలో మాత్రం ఓ రెండు చిత్రాలు కమిటైంది. బాహుబలి డేట్స్ కోసం వేరే ప్రాజెక్టులు కమిటవ్వలేదని సమాచారం.

English summary
Tamanna, Kajal & Hansika. Suppose was shot Spotted an ad of Vaibhav Jewelers.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu