శ్రీను వైట్ల సిన్మాలో తమన్నా, నవదీప్

By Staff

శ్రీను వైట్ల తాజా చిత్రం "రెడీ". ఈ సినిమాలో రామ్, జెనీలియా హీరో హీరోయిన్లు. అయితే సినిమాకు అదనపు హంగులు సమకూర్చడానికి శ్రీను వైట్ల నవదీప్, తమన్నాలను అతిధి నటులుగా ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది.

ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పార్టు దాదాపు పూర్తయింది. ఏప్రిల్ నెలాఖరులో సినిమా విడుదల కానుంది. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X