మహేష్ సరసన తమన్నా?

By Staff
Tamanna
'హ్యాపీడేస్' రిలీజ్ అయినదగ్గరనుండీ తమన్నాకి మంచి రోజులు ప్రారంభమయ్యాయి. తమిళంలో పూర్తి స్ధాయి బిజీగా ఉన్న ఈ భామ ఇప్పుడు మహేష్ ప్రక్కన ఛాన్స్ సంపాదించిందని తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న 'వరుడు' చిత్రంకోసం గత కొంత కాలంగా హీరోయిన్ల వేట ఓ కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది. ఇక పార్వతీ మిల్టన్ సెకెండ్ హీరోయిన్ గా సెలక్టయినా మొదటి హీరోయిన్ దొరక్కపోవటం, స్క్రిప్టు లో మార్పులు ఈ సినిమాను చాలా దూరం తీసుకొచ్చాయి.అయితే అన్నీ సక్రమంగా కుదిరి ఇప్పుడు ఆగస్టు 23 నుండి రాజస్ధాన్ లో రెగ్యులర్ షూటింగ్ తో ఈ సినిమా ప్రారంభమవటానికి రంగం సిద్దమైంది. మొదటి షెడ్యూలు ముప్పై రోజులు పాటు జరుగుతుందని తెలుస్తోంది.అన్నీ అనుకూలిస్తే తమన్నా ఈ ప్రాజెక్టులోకి వస్తుంది. అదేగనుక జరిగితే ఆమె మంచి లక్కీ ఫెలోనే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X