»   » షాక్: మంత్రులు పాల్గొన్న సభలో సెక్సీడ్రెస్‌లో తమన్నా (ఫోటోలు)

షాక్: మంత్రులు పాల్గొన్న సభలో సెక్సీడ్రెస్‌లో తమన్నా (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ తమన్నా అందం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మిల్కీ బ్యూటీగా సౌత్ ప్రేక్షకుల మనసు దోచిన ఈ సుందరి.... తాజాగా ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అకాడమీ(ఐఐఎఫ్ఏ) ఉత్సవ్-2015 కర్టెన్‌రైజర్ కార్యక్రమంలో తమన్నా స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. ఈ ప్రెస్ మీట్లో ట్రాన్ఫరెంట్ డ్రెస్సులో సూపర్ హాట్ లుక్‌తో కనిపించింది.

ఈ కార్యక్రమంలో... సౌత్ స్టార్స్ కమల్ హాసన్, వెంకటేష్, నాగార్జున, నమ్రత శిరోద్కర్, అల్లు అరవింద్, దేవిశ్రీ ప్రసాద్ లతో పాటు తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటులు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు, దర్శకులు, ప్రముఖులు పాల్గొన్నారు.

సాధారణంగా జరిగిన ఈ కార్యక్రమంలో తమన్నా ట్రాన్ఫరెంటు డ్రెస్సులో హైలెట్ అయింది. అదే సమయంలో ఆమె ఇలాంటి హాట్ లుక్ లో హాజరు కావడం అందరినీ షాక్ కు గురి చేసింది. సినిమా తారలు ఇలాంటి డ్రెస్సులు వేయడం కామనే అయినా.... ఎక్కడ పాటించాల్సిన పద్దతులు అక్కడ పాటించాలి. ఈ కార్యక్రమానికి తమన్నా ఇలాంటి డ్రెస్ ఎంచుకోవడం రాంగ్ చాయిస్ అని అంటున్నారంతా.

స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు....

తమన్నా

తమన్నా


ట్రాన్ఫరెంటు డ్రెస్సులో హాట్ లుక్ లో తమన్నా.

విమర్శలు

విమర్శలు


అయితే ఇలాంటి కార్యక్రమానికి తమన్నా ఇంత హాటుగా రెడీ అవ్వడం, మంత్రులు పాల్గొన్న సభ కూడా కావడంతో విమర్శలు వినిపిస్తున్నాయి.

రాంగ్ చాయిస్

రాంగ్ చాయిస్


సినిమా తారలు ఇలాంటి డ్రెస్సులు వేయడం కామనే అయినా.... ఎక్కడ పాటించాల్సిన పద్దతులు అక్కడ పాటించాలి అనే వాదన వినిపిస్తోంది.

ఐఐఎఫ్ఏ

ఐఐఎఫ్ఏ


ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అకాడమీ(ఐఐఎఫ్ఏ) ఉత్సవ్-2015 కర్టెన్‌రైజర్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది.

సౌత్ స్టార్స్

సౌత్ స్టార్స్


ఈ కార్యక్రమంలో... సౌత్ స్టార్స్ కమల్ హాసన్, వెంకటేష్, నాగార్జున, నమ్రత శిరోద్కర్, అల్లు అరవింద్, దేవిశ్రీ ప్రసాద్ లతో పాటు తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

English summary
Tammannaa, who was at the press conference of IIFA Utasavam, made a stunning appearance in a transparent gown. Though she was all lovey-dowey in the long gown, it has surely raised some eyebrows at the event.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu