బికినీ వేయాలంటే ఫిజిక్ ఉండాలమ్మా

By Srikanya

ముంబై : బాలీవుడ్‌ సినిమా అంటే బికినీలు, లిప్‌లాక్‌లు సాధారణమంటుంటారు. దీనికి తగ్గట్టే చాలామంది హిందీ కథానాయికలు ఈ రెండు విషయాల్లో పెద్దగా అభ్యంతరాలు చెప్పరు కూడా. అయితే ''నేను మాత్రం బికినీలకు దూరం'' అంటూ తేల్చిచెప్పేసింది తమన్నా. అయితే తమన్నా నిర్ణయాన్ని చాలా మంది సపోర్టు చేస్తున్నారు చాలా మంది అభిమానులు. ఆమె బికినీ వేస్తే చూడలేం...అందుకు ఫిజిక్ సహకరించాలి అంటున్నారు.
'హిమ్మత్‌వాలా'తో హిందీలో రీఎంట్రీ ఇచ్చిందీ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళ భాషల్లో అంగాంగ ప్రదర్శనకు ఏమాత్రం అడ్డు చెప్పని ఈ భామ ఇక హిందీలో దుమ్ము దులుపుతుందిలే అనుకున్నారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఆమె నటించిన 'హమ్‌షకల్స్‌' సినిమాకి సంబంధించి ప్రస్తుతం మీడియాలో ఈ విషయమే ప్రముఖంగా కనిపిస్తోంది. 'తమన్నా బికినీ వేసుకోదట.. లిప్‌లాక్‌కి కూడా దూరమట'' అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు.

Tamanna Says No to Bikini and Lip Lock

ఈ విషయాన్ని తమన్నా దగ్గర ప్రస్తావిస్తే.. ''అసలు బికినీ ఎందుకు వేసుకోవాలి? బికినీలకు దూరమని నేనెప్పుడో చెప్పాను. పాత్ర అవసరం మేరకు అందాల ప్రదర్శనకు నేను విరుద్ధం కాదు. అలాగని అవసరం లేకుండా లిప్‌లాక్‌లు, బికినీలు ఎందుకు? అందుకే 'హమ్‌ షకల్స్‌'లో నా తోటి హీరోయిన్స్ బిపాసా బసు, ఇషా గుప్తా బికినీలు వేసుకున్నా.. నేను మాత్రం దూరంగా ఉన్నాను'' అంటూ చెప్పుకొచ్చింది తమన్నా.

ప్రస్తుతం ఆమె హిందీలో 'హమ్‌షకల్‌', 'ఇట్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌' , ఆగడు చిత్రాల్లో నటిస్తోంది. తన సినీ జీవితంలో ఇప్పటిదాకా పూర్తిస్థాయిలో సంతృప్తి ఇచ్చిన పాత్ర ఏదీ లేదని చెబుతోంది. 'నాకు ఎప్పట్నుంచో విలన్ షేడ్స్ లున్న పాత్ర చేయాలనుంది. ఆ అవకాశం వచ్చి, అది బాగా పండితే.. అదే నాకు నచ్చిన పాత్ర అవుతుంది' అని చెబుతోంది తమన్నా . పోనీ తెలుగులో మీ ప్రయాణాన్ని మలుపు తిప్పిన, మీ నటనకు పదును పెట్టిన కొన్ని చిత్రాల గురించైనా చెప్పండి అంటే .. ఇలా మనసు విప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X