మహేష్ బాబుకి నొ చెపుతున్న తమన్నా!!

అయితే ఈ విషయం అఫీషియల్ గా ఇంకా బయిటకు రాలేదు. త్రివిక్రమ్ ఆమెను కన్వీన్స్ చేయటానికి ప్రయత్నిస్తున్నాడని సమాచారం. ఎందుకంటే చాలా కాలంగా ఈ సినిమాలో హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది. అయితే ఒక్కరూ సెట్ కాలేదు. చివరకు దిగివచ్చి తమన్నాను తమ ప్రాజెక్టులోకి తీసుకున్నారు. అయితే మరి ఇప్పుడీ ట్విస్ట్ పడటం వారు ఊహించినది. తమన్నా మాత్రం తమిళ,తెలుగు సినిమాల్లో పూర్తి బిజీగా ఉంది కాబట్టి రాజీపడే ప్రసక్తి లేదంటున్నారు. దాంతో స్క్రిప్టు మారుస్తారా...తమన్నాను మారుస్తారా అన్నది తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











