అప్పుడే కన్యత్వం కోల్పోయా.. స్టార్ హీరో పేరుతో సంచలనం.. ఓపెన్‌గా చెప్పి షాకిచ్చిన తమన్నా

Recommended Video

Tamanna Simhadri Shocking Comments On Star Hero

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 3 రియాల్టీ షో నుంచి ఇటీవలే ఎలిమినేట్ అయిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి తాజాగా కొన్ని షాకింగ్ నిజాలు చెప్పింది. ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కన్యత్వం, కెరీర్ సంబంధించిన కొన్ని ఆశ్చర్యకర విషయాలు వెల్లడించింది. ఆ వివరాలేంటో చూద్దామా..

నారా లోకేష్‌పై తమన్నా..

నారా లోకేష్‌పై తమన్నా..

గతంలో శ్రీడ్డి కాస్టింగ్ కౌచ్ గొడవ సమయంలో హాట్ టాపిక్ అవ్వడంతో పాటు, ఆ తర్వాత ఏపీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి నారా లోకేష్‌పై పోటీ చేసి వార్తల్లో నిలిచింది తమన్నా సింహాద్రి. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన తమన్నా బిగ్ బాస్ షోలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అవకాశం దక్కించుకొని మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఎక్కువ కాలం బిగ్ బాస్ హౌస్‌లో నిలవని ఆమె ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలు బయటపెట్టింది.

మా ఫ్యామిలీలో రాజకీయాలు.. పెళ్లి ఆలోచన

మా ఫ్యామిలీలో రాజకీయాలు.. పెళ్లి ఆలోచన

తనకు సినిమాల్లో నటించి, ఆ తర్వాత మంచి పొలిటికల్ లీడర్‌గా ఎదగాలని ఉందని అంటోంది తమన్నా. తమ ఫ్యామిలీలో ఇప్పటికే పలువురు రాజకీయాల్లో రాణిస్తున్నారని, వాళ్ల బాట లోనే తానూ ఆ వైపుగా అడుగేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తమన్నా చెప్పింది. ఈ నేపథ్యంలోనే తనకు పెళ్లి ఆలోచనలు లేవని చెప్పుకొచ్చింది.

17 ఏళ్ల వయసు లోనే జరిగిపోయింది

17 ఏళ్ల వయసు లోనే జరిగిపోయింది

ఇక తన వర్జినిటీ గురించి స్పందిన తమన్నా.. తాను వర్జిన్ కాదని కన్ఫర్మ్ చేసింది. తనకు 17 ఏళ్ల వయసు రాగానే కన్యత్వం కోల్పోయానని ఓపెన్‌గా చెప్పేసి షాకిచ్చింది. అయితే అది ఇంట్లో కాదని, తాను ఇంటి నుంచి బయటకు వచ్చిన జరిగిందని పేర్కొంటూ నగ్న సత్యాలను బయటపెట్టింది తమన్నా.

సల్మాన్ ఖాన్ పేరు తీస్తూ సంచలనం

సల్మాన్ ఖాన్ పేరు తీస్తూ సంచలనం

ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ పేరు కూడా తీసి సంచలనం సృష్టించింది తమన్నా. ఇప్పటిదాకా పెళ్లి కాని సల్మాన్ ఖాన్ ఏమైనా వర్జినా ఏంటి? అనేసింది. ఇక సినీ ఇండస్ట్రీలో అందరూ చెడ్డవాళ్లు కాదని, కొందరు మాత్రమే మమ్మల్ని కూడా రమ్మని పిలుస్తారని మరో షాకింగ్ విషయం చెప్పింది తమన్నా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X