»   »  మేగజైన్ కవర్ పేజీపై తమన్నా హాట్ లుక్ (ఫోటో)

మేగజైన్ కవర్ పేజీపై తమన్నా హాట్ లుక్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జె.ఎఫ్.డబ్ల్యు (జస్ట్ ఫర్ ఉమెన్) మేగజైన్ 8వ వార్షికోత్సవం సందర్బంగా హీరోయిన్ తమన్నా హాట్ అండ్ సెక్సీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. సెప్టెంబర్ సంచిక కవర్ పేజీపై తమన్నా గోల్డ్ షిమ్మర్ డ్రెస్ ధరించిన లుక్ సూపర్ హాట్ గా ఉందని అభిమానులు అంటున్నారు. కర్లీ హోయిర్, డాక్క్ ఐ లాష్, రోసీ లిప్స్ ఆమె అందానికి మరింత వన్నె తెచ్చాయి.

Tamanna sizzled on the cover of JFW Magazine

తమన్నాసినిమాల విషయానికొస్తే... ఆమె నటించిన ‘బాహుబలి' సినిమా ఇటీవలే విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది. ఇండియన్ సినిమా చరిత్రలో హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన ఈచిత్రం ద్వారా తమన్నాకు దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలోని పచ్చబొట్టేసిన సాంగులో ఆమె గ్లామర్ అదుర్స్ అంటున్నారు.

ప్రస్తుతం తమన్నా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘బెంగాల్ టైగర్' సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, కార్తి మల్టీస్టారర్ మూవీలో కార్తికి జోడీగా నటిస్తోంది. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత త్వరలో ప్రారంభం కాబోయే బాహుబలి 2 చిత్రంలో తమన్నా నటించబోతోంది.

English summary
Tamanna sizzled on the cover of JFW Magazine's 8th Anniversary special. The cover story was titled as 'Tamannaah Bhatia - Up Close and Personal with the Warrior Princess'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu