twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దాన్ని ఎక్స్‌పోజింగ్ అంటే ఎలా?..తమన్నా సీరియస్

    By Srikanya
    |

    'బద్రినాథ్"లో నేను గ్లామర్‌గా కనిపిస్తాను. అంతే దాన్ని ఎక్స్‌పోజింగ్ అనుకుంటే ఎలా?కథను బట్టి,క్యారెక్టర్ ని బట్టి, గ్లామర్ పండించటం అనేది ఆధారపడి ఉంటుంది అని విశదీకరించింది.అయినా కథ ప్రకారం సందర్భానుసారంగా బికినీ ధరించడం కూడా నా దృష్టిలో తప్పుకాదు తేల్చి చెప్పేసింది తమన్నా.'100% లవ్"మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ తాజా చిత్రం బద్రీనాధ్ ప్రోమోలలో బాగా హాట్ గా ఉన్నాయి. వాటి గురించి మీడియావారు ఆమె వద్ద ప్రస్దావన తెస్తే ఆమె ఇలా స్పందించింది. అలాగే..ఈ సినిమాకు ఈ మాత్రం డోస్ ఉండాలి. ఇది పూర్తి కమర్షియల్ సినిమా. ఈ సినిమాలో బన్నీ డాన్స్‌తో పాటు, నా డాన్స్ మూమెంట్స్‌కు కూడా మంచి పేరొస్తుంది.'బద్రినాథ్" ఎప్పుడు విడుదల అవుతుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నాను అంది.

    ప్రకాశ్‌ రాజ్, కెల్లీడోర్జ్, తనికెళ్ల భరణి, ఎం.ఎస్.నారాయణ, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వేణుమాధవ్, కృష్ణభగవాన్, షయాజీ షిండే, రావురమేష్, సుధ, ప్రగతి, కోవై సరళ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే: చిన్నికృష్ణ, రచనాసహకారం: శ్రీవిస్సు, మాటలు: రాజేంద్రకుమార్, ఎడిటింగ్: గౌతంరాజు, ఫొటోగ్రఫీ: ఎస్.రవివర్మన్, సంగీతం: కీరవాణి, నిర్మాణసారథి: 'ఠాగూర్' మధు, నిర్మాత: అల్లు అరవింద్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

    English summary
    The audio launch of Badrinath will be held on 8th May. Allu Arjun and Tamanna are playing the lead roles in this V.V.Vinayak’s directorial.Badrinath is being produced on a grand scale by Allu Aravind under Geetha Arts banner. M.M.Keeravani composed the music for the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X