షర్ట్ విప్పి చూపిస్తోన్న తమన్నా.. మైకం కమ్మిన కళ్లతో హీటెక్కిస్తూ మిల్కీ బ్యూటీ హల్‌చల్

సినీ ఇండస్ట్రీకి దశాబ్దం గడిచినా చెక్కుచెదరని అందంతో వెలిగిపోతోంది తమన్నా. పాల మీగడ లాంటి అందంతో కుర్ర హృదయాలను కొల్లగొట్టిన తమన్నాను.. ముద్దుగా మిల్కీ బ్యూటీ అనిపిలుచుకుంటారు ఫ్యాన్స్. ఇలాంటి మిల్కీ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తాజాగా సైరా చిత్రంలో నటించి అందరి ప్రశంసలు అందుకుంది.

శ్రీతో ఎంట్రీ.. హ్యాపీడేస్‌తో క్రేజ్

శ్రీతో ఎంట్రీ.. హ్యాపీడేస్‌తో క్రేజ్

మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ సినిమాతో తమన్నా ఎంట్రీ ఇచ్చినా.. హ్యాపీడేస్ సినిమాతో ఫుల్ క్రేజ్ వచ్చింది. వరుణ్ సందేశ్, తమన్నా లవ్ ట్రాక్‌ ఈ సినిమాలో వర్కౌట్ అవ్వడంతో ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక అక్కడి నుంచి తమన్నా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

 వరుస ఆఫర్లు.. మెగా హీరోయిన్‌ అనే ట్యాగ్

వరుస ఆఫర్లు.. మెగా హీరోయిన్‌ అనే ట్యాగ్

వరుస ఆఫర్లతో దూసుకుపోయిన తమన్నాకు టాప్ హీరోలందరితో నటించేసింది. పవన్ కళ్యాణ్, మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇలా టాలీవుడ్ స్టార్లందరితో జతకట్టి హిట్లు కొట్టింది. మెగా ఫ్యామిలీలో అందర్నీ కవర్ చేసి మెగా హీరోయిన్ అన్న ట్యాగ్‌ సంపాదించుకుంది.

బాలీవుడ్ పయణం..

బాలీవుడ్ పయణం..

ఇక్కడ వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు బాలీవుడ్ పయనమైంది. అయితే అక్కడ మిల్కీ అందాలు అంతగా ఆకట్టుకోలేదు. అయినా సరే అక్కడ ప్రయత్నించడం మాత్రం మానలేదు. ఘోస్ట్‌గా మారి అందర్నీ భయపెడతాదమని చూసినా వర్కౌట్ కాలేదు. ప్రభుదేవాతో కలిసి దెయ్యం సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.

Recommended Video

Cine Box : Suriya’s Aakasam Nee Haddura First Look Is Out || 'రూలర్’లో ఆ సీన్‌కు పునకాలు ఖాయమట.!

తాజాగా సైరాలో అదిరిపోయే పాత్ర..

లక్ష్మీ పాత్రలో తమన్నా నటనకు అన్ని వైపుల నుంచి ప్రశంసల జల్లు కురిసింది. బాహుబలి లాంటి చిత్రాల్లో నటించినా రాని పేరు సైరా చిత్రంలో చేసిన లక్ష్మీ పాత్రకు వచ్చింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది.

హీటెక్కిస్తున్న ఫోటోలు..

తాజాగా తమన్నా ఓ ఫోటో షూట్‌లో పాల్గొంది. ఈ క్రమంతో ఓ హాట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందాలను కళ్లారా చూడండి అంటూ షర్ట్ విప్పిన ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. కామెంట్లు లైకులతో హల్‌చల్ చేస్తోంది. తాజాగా మరో చిత్రంతో పలకరించేందుకు సిద్దమైంది. విశాల్ నటిస్తున్న యాక్షన్ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.మరి ఈ చిత్రం తమన్నాకు ఏ విధంగా కలిసి వస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X