కండోమ్ కొన్నది అందుకే.. రానాతో సందీప్ కిషన్.. తమన్నాని పక్కనే పెట్టుకుని!

సందీప్ కిషన్, తమన్నా జంటగా నటించిన నెక్స్ట్ ఏంటి చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రొమాంటి ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. తమన్నా అందాలు, బోల్డ్ కంటెంట్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ చిత్రాన్ని భారీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. దగ్గుబాటి రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న నెం1 యారీ షోకు సందీప్కిషన్, తమన్నా, నవదీప్ అతిధులుగా హాజరయ్యారు. ఈ క్రేజీ బాయ్స్ తో కలసి షోలో తమన్నా సందడి చేసింది.

 సరదా ప్రశ్నలు

సరదా ప్రశ్నలు

1 యారీ షోని రాజా చాలా సరదాగా నడిపిస్తున్నాడు. అతిధులుగా హాజరైన నవదీప్, తమన్నా, సందీప్ కిషన్ ని ప్రశ్నిస్తూ.. నవదీప్ వాడే అండర్ వేర్ బ్రాండ్ ఏంటి అని అడిగాడు. దీనితో తమన్నా, సందీప్ కిషన్ నవ్వు ఆపుకోలేకపోయారు. తెలివైనవాడు, తెలివిలేని వాడు ఎవరంటే.. రెండూ నువ్వే అంటూ తమన్నా రానాతో తెలిపింది. అయితే ఇక ఇక్కడ మనం ఎందుకు అని సరదాగా అంటూ నవదీప్ పైకి లేచాడు.

 కండోమ్ కొన్నది అందుకే

కండోమ్ కొన్నది అందుకే

ఈ షోలో సందీప్ కిషన్ సరదాగా మాట్లాడుతూనే హాట్ కామెంట్స్ చేశాడు. కండోమ్ ఎలా ఉంటుందో చూడాలనిపించి కొన్నా అని తెలిపాడు. సందీప్ కిషన్ ఆ మాట అనగానే నవదీప్, రానా నవ్వుతూనే ఉండిపోయారు. తమన్నా కూడా పక్కనే ఉంది. ఇంతకీ కండోమ్ ఎలా ఉంది అంటూ నవదీప్ మరో సెటైర్ వేశాడు. తాజాగా విడుదల చేసిన నెం 1 యారి ప్రోమో ఇలా సరదా అంశాలతో నిండి ఉంది.

బాహుబలి డైలాగ్

బాహుబలి డైలాగ్

భూమి నుంచి చంద్రుడికి దూరం ఎంత, తాజ్ మహల్ కట్టించింది ఎవరు లాంటి ప్రశ్నలకు నవదీప్ సరదాగా సమాధానం ఇచ్చాడు. తాజ్ మహల్ కట్టించింది షారుఖ్ ఖాన్ అంటూ నవదీప్ తెలిపాడు. ఇక తమన్నా బాహుబలి డైలాగ్ తో అదరగొట్టింది. నువ్వు నా పక్కన ఉన్నంతవరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామ అనే డైలాగ్ ని తమన్నా ఫన్నీగా చెప్పింది.

వరుస చిత్రాలతో

వరుస చిత్రాలతో

ఇదిలా ఉండగా నెక్స్ట్ ఏంటి చిత్రం విజయం సాధించడం సందీప్ కిషన్ కెరీర్ కు చాలా కీలకం. సందీప్ కిషన్ నటించిన చిత్రాలు ఇటీవల వరుసగా నిరాశ పరిచాయి. తమన్నా మాత్రం వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం తమన్నా ఎఫ్2 చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. దట్ ఈజ్ మహాలక్ష్మి, సైరా చిత్రాలలో కూడా తమన్నా నటిస్తుండడం విశేషం. ఎఫ్2 చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X