మీరు సెక్సీగా ఉండడానికి కారణం ? షాకిచ్చిన తమన్నా సమాధానం!
మిల్కీ బ్యూటీ తమన్నా అనగానే ఆమె మేను అందం యువత కాళ్ళ ముందు మెదులుతుంది. తమన్నా తక్కువ ఏజ్ లోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందింది. దీనికి కారణం తమన్నా నటనతో పాటు ఆమె అందం కూడా. తమన్నా అందాలకు భారీగా అభిమానులు ఉన్నారు. ఇటీవల ఇంటర్వ్యూ లో తమన్నాకు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. మీలో సెక్సీ అప్పీల్ ఏంటో చెప్పండి అని అడగగా తమన్నా ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చింది.
తన అందానికి ఆకర్షణకు కారణం తన కళ్ళే అని తమన్నా తెలిపింది. తమన్నా అలా చెప్పింది ఏంటి అని అంతా చర్చించుకుంటున్నారు. తమన్నా అందానికి కారణం ఆమె నడుము సొగసు అని అభిప్రాయ పడే అభిమానులు చాలామందే ఉన్నారు. కళ్ళతోనే ఆకర్షించేవారంటే ఐశ్వర్యారాయ్ లాంటి వారే గుర్తుకు వస్తారు. తమన్నా తన అందానికి కారణం కళ్ళు అని చెప్పడం కాస్త విడ్డూరమే.



Click it and Unblock the Notifications











