»   » టాప్‌లెస్ కి సిద్దం.., నిర్మాతలు రావొచ్చు: హీరోయిన్ బోల్డ్ స్టేట్ మెంట్

టాప్‌లెస్ కి సిద్దం.., నిర్మాతలు రావొచ్చు: హీరోయిన్ బోల్డ్ స్టేట్ మెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సుజా వరూణి ఈ పేరు టాలీవుడ్ కి పెద్దగా పరిచయం లేదు గానీ తమిళ్ సినిమాల్లో బాగానే తెలిసిన పేరు. మరీ టాప్ రేంజి ఏం కాదు గానీ ఓ మోస్తరు పాత్రలతో బాగానే పాపులర్. ఇంతకీ ఈ అమ్మడి పేరు ఇప్పుడు వార్తల్లోకి ఎందుకొచ్చిందీ అంటే ఈవిడ గారు తాను టాప్ లెస్ గా నటించటానికి సిద్దంగా ఉన్నాను అంటూ ఓ ప్రకటన చేసింది.

రాధికా ఆప్టే తప్ప

రాధికా ఆప్టే తప్ప

ఇప్పటి వరకూ రాధికా ఆప్టే తప్ప దాదాపుగా ఎవరూ ఇంత బోల్డ్ గా నటించలేదు, కొంతవరకూ గ్లామర్ గా కనిపించకుండా నెట్టుకొచ్చిన విధ్యా బాలన్ కూడా కొన్నాళ్ళకి కాస్త బోల్డ్ గా కనిపిస్తూ మళ్ళీ తన మార్కెట్ ని నిలబెట్టుకోగలిగింది. అయితే మరీ రాధికా చేసినంత సాహసం మాత్రం చేయలేదు.

పార్చేడ్

పార్చేడ్

పార్చేడ్ వంటి సినిమాతో ఒక్క సారి దేశవ్యాప్త ఇండస్ట్రీల చూపు తనవైపు తిప్పుకున్న రాధికా లా తానూ ఓ వెలుగు వెలగాలనుకుందో గానీ నేను అలాంటి పాత్రలకు సిద్దం అంటూ చెప్పేసింది సుజా వరూణి. కోలీవుడ్ లో వర్ణజాలం నుంచి ఇప్పటి వరకు సుమారు 50 చిత్రాలలో నటించింది సుజా వరూణి.

చెప్పుకోదగ్గ పాత్రలేం కాదు

చెప్పుకోదగ్గ పాత్రలేం కాదు

అయితే అన్నీ పెద్దగా చెప్పుకోదగ్గ పాత్రలేం కాదు. చాలా వరకు అతిథి పాత్రలు, ఐటమ్‌ సాగ్సే. ఇప్పటికీ ఐటం గర్ల్ గా తప్ప పెద్దగా గుర్తింపు రాకపోవటం తో విరక్తి చెందిన సుజా ఇకపై ఐటమ్‌ సాగ్స్‌, స్పెషల్ సాంగ్స్ అంటూ తనని సంప్రదించవద్దని తేల్చి చెప్పేసింది. నటనకు ప్రాధాన్యం ఉన్నపాత్రలైతేనే తాను ఇకముందు చేస్తాననీ, తన కోసం వచ్చే దర్శకులు వద్ద ఓపెన్‌ హార్ట్‌గా కథలు వింటాననీ., చిన్న పాత్రే అయినప్పటికీ ప్రాధాన్యత ఉంటే అంగీకరిస్తానని చెబుతోంది.

హీరోయిన్‌ ఓరిటెండెట్‌ చిత్రాల్లో

హీరోయిన్‌ ఓరిటెండెట్‌ చిత్రాల్లో

ఎంత ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వజూపినా చిన్న పాత్రల్లో నటించబోననీ కూడా ఓ శపథం చేసి పారేసింది. విద్యాబాలన్, కంగనా రనౌత్, రాధికా ఆప్టే వంటి తారలు నటించే హీరోయిన్‌ ఓరిటెండెట్‌ చిత్రాల్లో నటించాలనుందట అమ్మడికి. అయితే టాప్లెస్ గా అంటే ఎలా పడితే అలా కాదట కథ ప్రాముఖ్యతను బట్టి టాప్‌లెస్‌గా నటించటానికి తనకే అభ్యంతరమూ లేదనీ, అంతటి ధైర్యం తనకు ఉన్నదని తెలిపింది.

సుజా వరూణి

సుజా వరూణి

అదే సమయంలో అనవసరమైన సన్నివేశాల కోసం అందాలను ఆరబోయనని తేల్చి చెప్పగలిగే ధైర్యం కూడా తనకు ఉదని చెప్పింది. ఇప్పటికైతే ఇరవుక్కు ఆయిరం కన్గల్, శత్రు, ఆన్‌దేవదై వంటి చిత్రాలలో నటిస్తున్నట్టు సుజా వరూణి వెల్లడించింది. అయితే ఈ సినిమాల్లో కూడా లీడ్ రోల్ కాదట...

English summary
Kollywood actress Sujavarunee says she is Ready to act Topless if script Dimands and she is not going to be Dance for special songs enymore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu