అప్పుడే తమిళ డైరక్టర్ కావాలా

అదే ఓ తెలుగు దర్శకుడు మొదట సినిమాని ఓకె చెయ్యాలంటే వంద వంకలు చెప్పే తెలుగు నిర్మాతలు తమిళంలో...వచ్చిరాని తెలుగుని కలిపి ఎప్పటిదో ఓ పాత తమిళ సినిమా కథని తిరగేసి చెపితే ఎగిరి గంతేసి కమిటవుతారన్నది నిజం. ఇక చింతకాయల రవి డైరక్ట్ చేసిన యోగి నెక్ట్స్ సినిమా డైరక్ట్ చేస్తారనుకున్నారంతా. అలాగే యోగికి త్రివిక్రమ్ కూడా కలసి వచ్చి స్క్రిప్టు అందిస్తానని ప్రామిస్ చేసారు. అయితే ఈ లోగా ఈ తమిళ దర్శకుడు ఆఫర్ సంపాదించుకున్నాడు. ఎమ్.ఎస్.రాజు బ్యానర్ లో చేస్తున్న మస్కా అనంతరం ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత లక్ష్యం వాసు తో దిల్ రాజు బ్యానర్ లో చిత్రం ఉంటుంది.


Click it and Unblock the Notifications











