కమల్ ఆఫీసుకు సినీతారల క్యూ...(ఫోటో ఫీచర్)

By Bojja Kumar

హైదరాబాద్: విశ్వరూపం చిత్రంపై తమిళనాడు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను తప్పుబడుతూ కోలీవుడ్ స్టార్లందరూ కమల్ హాసన్ కు మద్దతు పలికారు. ఈ మేరకు చెన్నయ్ లోని ఆల్వార్ పేటలోని కమల్ హాసన్ ఆఫీసుకు స్టార్లందరూ క్యూ కట్టారు. అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేసి కమల్ హాసన్ కు మద్దతు ప్రకటించారు. సినిమా విడుదలకు ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ చేసారు.

కమల్ హాసన్ ను కలిసిన వారిలో తమిళ నటుడు సూర్య, కార్తి, శింబు, రాధిక, శరత్ కుమార్, స్నేహ, ప్రసన్న, కుష్బూ, ప్రభు, చేరన్, గౌతమి, పూజా కుమార్, అరవిందస్వామి, మణిరత్నం, వైరాముత్తు, భారతిరాజా, మన్సూర్ అలీఖాన్, ముంతాజ్, సుప్రియా, అమిర్, రాధా రవి తదితరులు ఉన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో చూద్దాం...

కాగా... ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 'విశ్వరూపం' చిత్రాన్ని నిలిపివేయడాన్ని సమర్థించుకున్నారు. అదే విధంగా మీడియా తమిళనాడు ప్రభుత్వ తీరును తప్పుబట్టడాన్ని కూడా ఆమె ఖండించారు. విశ్వరూపం సినిమాను తమిళనాడు ప్రభుత్వం నిషేధించడానికి సరైన కారణాలు ఉన్నాయనిన్నారు.

కమల్ ఆఫీసుకు సినీతారల క్యూ...(ఫోటో ఫీచర్)

కమల్ హాసన్ కు మద్దతు ప్రకటించేందుకు వచ్చిన సినీతారలు

కమల్ ఆఫీసుకు సినీతారల క్యూ...(ఫోటో ఫీచర్)

కమల్ హాసన్ కు మద్దతు పలికేందుకు వచ్చిన సూర్య

కమల్ ఆఫీసుకు సినీతారల క్యూ...(ఫోటో ఫీచర్)

కమల్ హాసన్ కు మద్దతు పలికేందుకు వచ్చిన శింబు

కమల్ ఆఫీసుకు సినీతారల క్యూ...(ఫోటో ఫీచర్)

కమల్ హాసన్ కు మద్దతు పలికేందుకు వచ్చిన స్నేహ, ప్రసన్న దంపతులు

కమల్ ఆఫీసుకు సినీతారల క్యూ...(ఫోటో ఫీచర్)

కమల్ హాసన్ కు మద్దతు పలికేందుకు వచ్చిన మణిరత్నం

కమల్ ఆఫీసుకు సినీతారల క్యూ...(ఫోటో ఫీచర్)

కమల్ హాసన్ కు మద్దతు పలికేందుకు వచ్చిన కుష్బూ

కమల్ ఆఫీసుకు సినీతారల క్యూ...(ఫోటో ఫీచర్)

కమల్ హాసన్ కు మద్దతు పలికేందుకు వచ్చిన రాధిక, శరత్ కుమార్

కమల్ ఆఫీసుకు సినీతారల క్యూ...(ఫోటో ఫీచర్)

కమల్ హాసన్ కు మద్దతు పలికేందుకు వచ్చిన ప్రభు

కమల్ ఆఫీసుకు సినీతారల క్యూ...(ఫోటో ఫీచర్)

కమల్ హాసన్ కు మద్దతు పలికేందుకు వచ్చిన కార్తి

కమల్ ఆఫీసుకు సినీతారల క్యూ...(ఫోటో ఫీచర్)

కమల్ హాసన్ కు మద్దతు పలికేందుకు వచ్చిన గౌతమి

కమల్ ఆఫీసుకు సినీతారల క్యూ...(ఫోటో ఫీచర్)

కమల్ హాసన్ కు మద్దతు పలికేందుకు వచ్చిన పూజా కుమార్

కమల్ ఆఫీసుకు సినీతారల క్యూ...(ఫోటో ఫీచర్)

కమల్ హాసన్ కు మద్దతు పలికేందుకు వచ్చిన అరవిందస్వామి

కమల్ ఆఫీసుకు సినీతారల క్యూ...(ఫోటో ఫీచర్)

కమల్ హాసన్ కు మద్దతు పలికేందుకు వచ్చిన వైరా ముత్తు

కమల్ ఆఫీసుకు సినీతారల క్యూ...(ఫోటో ఫీచర్)

కమల్ హాసన్ కు మద్దతు పలికేందుకు వచ్చిన భారతి రాజా

కమల్ ఆఫీసుకు సినీతారల క్యూ...(ఫోటో ఫీచర్)

కమల్ హాసన్ కు మద్దతు పలికేందుకు వచ్చిన మన్సూర్ అలీ ఖాన్

కమల్ ఆఫీసుకు సినీతారల క్యూ...(ఫోటో ఫీచర్)

కమల్ హాసన్ కు మద్దతు పలికేందుకు వచ్చిన ముంతాజ్

కమల్ ఆఫీసుకు సినీతారల క్యూ...(ఫోటో ఫీచర్)

కమల్ హాసన్ కు మద్దతు పలికేందుకు వచ్చిన శ్రీ ప్రియా

కమల్ ఆఫీసుకు సినీతారల క్యూ...(ఫోటో ఫీచర్)

కమల్ హాసన్ కు మద్దతు పలికేందుకు వచ్చిన విజయ్ కుమార్

కమల్ ఆఫీసుకు సినీతారల క్యూ...(ఫోటో ఫీచర్)

కమల్ హాసన్ కు మద్దతు పలికేందుకు వచ్చిన రాధా రవి

కమల్ ఆఫీసుకు సినీతారల క్యూ...(ఫోటో ఫీచర్)

తన ఆఫీసు నుంచి బయటకు వస్తున్న కమల్ హాసన్

శాంతిభద్రతల దృష్ట్యానే సినిమాను నిలిపివేశామని, రాష్ట్రంలో పలు ముస్లిం సంఘాలు విశ్వరూపం సినిమాను నిలిపేయాలని ప్రభుత్వాన్ని కోరాయన్నారు. అందుకే శాంతిభద్రతల దృష్ట్యా నిలిపి వేసినట్లు చెప్పారు. ప్రభుత్వం తప్పన్నట్లుగా మీడియా ప్రచారం చేయడం సరికాదన్నారు. సినిమాను ముస్లిం సంఘాలు వ్యతిరేకించినందున.. థియేటర్ల వద్ద హింస చోటు చేసుకుంటే దానికి బాధ్యులెవరని ఆమె ప్రశ్నించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X