తమిళం జిందాబాద్ !

అది ఘన విజయం సాధించంటంతో సురేష్ బాబు మరళా అతన్ని డైరక్ట్ చేయమని అడిగారని తెలుస్తోంది. అయితే తన తమ్ముడు ధనుష్ తో కమిట్ మెంట్ ఉందని చెప్పటంతో ఆ చిత్రాన్నే తమ బ్యానర్ లో చెయ్యమన్నట్లు చెప్పుకుంటున్నారు. తాజాగా మరో తమిళ దర్శకుడు ఉదయ్ శంకర్ తో 'బలాదూర్' అనే ఫ్లాప్ ఇచ్చిన సురేష్ బాబుకి ఈ తమిళ డైరక్టర్ అన్నా హిట్టవ్వాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











