చిరంజీవికి ఓటేయరు: శరత్ కుమార్

ప్రముఖ సినీ నటి రాధిక భర్త అయిన శరత్ కుమార్...2007లో స్వంతంగా పెట్టుకున్న పార్టీ ఆల్ ఇండియా సమత్తువ మక్కల్ కడ్చి. ఆ పార్టీ అధ్యక్షుకు కూడా ఆయనే. తన రాజకీయ గురువు కె.కామరాజ్ నాడార్ ఐడియాలిజీని ప్రాచుర్యంలోకి తీవాలని చేసిన ప్రయత్నం వికటించింది. తిరుమంగళం ఉపఎన్నికల్లో ఆయన పార్టీ ఒక్కశాతం కన్నా తక్కువ ఓట్లు సంపాదించి అవమానం పాలయ్యింది. శరత్ కుమార్..చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరు అన్నగా నటించిన సంగతి తెలిసిందే.
movies telugu sarath kumar chiranjeevi prajarajyam new delhi sri lanka న్యూఢిల్లీ చిరంజీవి శరత్ కుమార్


Click it and Unblock the Notifications