అరుంధతితో అదేం పోలిక?

అందులోనూ సూపర్ హిట్టు అయిన అరుంధతి కి ఆ టైటిల్ పెట్టడమే హిట్టయినట్లుగా భావం వస్తోందని చాలా మంది గుసగుసలాడుకున్నారు. ఇక ఈ కార్యక్రమం నిన్న రాత్రి ప్రసాద్ లాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగింది. ఆడియో సి.డి.లను తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించి తొలి ప్రతిని వి.ఎన్.ఆదిత్యకు అందించారు. ఆడియో కేసెట్లను చంద్రబోస్ ఆవిష్కరించి తొలి ప్రతిని ఏవీఎస్‌కు అందించారు.ప్రమోద్‌కుమార్ సంగీతాన్ని, సదాచంద్ర సాహిత్యాన్ని సమకూర్చిన ఈ చిత్రం ఆడియోను ఆదిత్య మ్యూజిక్ సంస్థ మార్కెట్లోకి విడుదల చేస్తోంది.


Click it and Unblock the Notifications











