అరాచకపు బ్యాచ్ చేసిన సినిమా: తమ్మారెడ్డి భరద్వాజ

ధ్రువ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ''కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్'' అనే పేరుతో రచయిత,దర్శకుడు:కార్తీక్ మేడికొండ తెరకెక్కించారు. ఈ సినిమా టీజర్ మరియు పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు

Recommended Video

"Trailer Is Very Good" Tammareddy Bharadwaj Says అరాచకపు బ్యాచ్ చేసిన సినిమా ఇది

ధ్రువ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ''కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్'' అనే పేరుతో రచయిత,దర్శకుడు:కార్తీక్ మేడికొండ తెరకెక్కించారు.,నిర్మతగ:సుజన్ వ్యవహరిస్తున్నారు., బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో టిజర్ మరియు పోస్టర్ విడుదల చేసారు..ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు నిర్మాత.తమ్మారెడ్డి భరద్వాజ.,నిర్మాత.రాజ్ కందుకూరి.,సినిమా క్రిటిక్,దర్శకుడు,నటుడు.కత్తి మహేష్.,ప్రముఖ రచయిత పర్సనాలిటి డెవలప్మెంట్ స్పీకర్.ఆకెళ్ళ రాఘవేంద్ర మరియు సినిమా సభ్యులు అందరు పాల్గొన్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.,ఒక అరాచకపు బ్యాచ్ చేసిన సినిమా ఇది.,అందరు నా గెట్ ముందు సంవత్సరం నుండి పడి వున్నారు కాబట్టి వచ్చిన.,ఈ పోస్టర్ చూడగానే అనుకున్నా పైన రెండు కింద రెండు పెట్టారు అదే రెండు 'కే' లు రెండు 'బి' లు అంటూ తనదైన శైలిలో మాట్లాడారు. సినిమా టిసర్ చూడను అన్నా చూపించారు చూసాక పర్వాలేదు అనిపించింది అందరు నాకు తెలిసిన వాళ్ళే.,నిర్మాత ఫోన్ పట్టుకుని అటు ఇటు తిరగకుండా సినిమాని సంవత్సరం వరకు కాకుండా త్వరలోనే విడుదల చెయ్యాలని అరాచకపు బ్యాచ్నీ ఆశీర్వదిస్తున్నా అంటూ ముగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X