ఇక మీదట కూడా మా సహకారం వుంటుంది: తమ్మారెడ్డి భరద్వాజ

నటి గౌతమి స్థాపించిన ''లైఫ్ అగైన్ ఫౌండేషన్ సంస్థ'' విన్నర్స్ వాక్ పేరుతో ఆదివారం ఉదయం 5:౩౦ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నుండి పీపుల్స్ ప్లాజా వరకు క్యాన్సర్ జబ్బుకు వ్యతిరేకంగా రన్ నిర్వహించారు.

Recommended Video

Life Again Foundation Winners Walk : Tammareddy Bharadwaj,Sivaji Raja speech

నటి గౌతమి స్థాపించిన ''లైఫ్ అగైన్ ఫౌండేషన్ సంస్థ'' విన్నర్స్ వాక్ పేరుతో ఆదివారం ఉదయం 5:౩౦ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నుండి పీపుల్స్ ప్లాజా వరకు క్యాన్సర్ జబ్బుకు వ్యతిరేకంగా రన్ నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు సిని ప్రముఖులు.,నటి జయసుధ.,దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.,హీరో నరేష్.,మా అధ్యక్షుడు శివాజీ రాజా.,హీరొయిన్ నిత్య.,నటి ముమైత్ ఖాన్.,నిర్మాత సురేష్ కొండేటి ఇతర సిని ప్రముఖులు మరియు క్యాన్సర్ హాస్పిటల్స్ డాక్టర్స్ మరియు క్యాన్సర్ బాధితులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అందరు వారి అభిప్రాయాలను పంచుకున్నారు. దర్శక,నిర్మాత తమ్మారెడ్డి బరద్వాజ మాట్లాడుతూ లైఫ్ అగైన్ ఫౌండేషన్ సంస్థ క్యాన్సర్ అనే జబ్బు గురించే కాదు జీవితం గురించి కూడా చెప్తుంది కాబట్టి ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు తప్పకుండ క్యాన్సర్ గురించి తెలుసుకోవాలి ఇక మీదట కూడా మా సహకారం వుంటుంది అన్నారు.

Tammareddy Bharadwaja speach at Life Again Winners Walk

శివాజీ రాజా మాట్లాడుతూ గౌతమి స్త్రీ మాత్రమే కాదు ఒక శక్తి.,గతంలో కూడా మేము పాల్గొన్నాం.,ఆడవాళ్ళూ రొమ్ము క్యాన్సర్ అంటే సిగ్గు పడుతున్నారు అలా సిగ్గుపడాల్సిన అవసరం లేదు అది జస్ట్ ఫ్లష్ మాత్రమే అందరు ధైర్యం దాన్ని ఎదుర్కోవాలి అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X