డైరెక్టర్‌లా లేడు.. ఫైటర్‌లా ఉన్నాడు.. తమ్మారెడ్డి భరద్వాజ
Recommended Video

ఇండస్ట్రీలో భజన చెయ్యాలి.. లేదా ఫేస్ బాగుండాలి
శ్రీ రాజన్న మూవీస్ మహేష్ ఎంటర్తైన్మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం పడిపోయా నీ మాయలో. మహేష్ పైడ దర్శకత్వం వహిసున్న చిత్రానికి ,భరత్ అంకటి నిర్మాత. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం నాడు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఛైర్మన్ రామకృష్ణ గౌడ్, ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. డైరెక్టర్ మహేష్ ముఖం చూస్తే ఫైటర్‌లా ఉంది. ఇలాంటి వాళ్ళు సినిమా పరిశ్రమలో నెగ్గుకు రావడం కష్టమే. ఇండస్ట్రీలో ఉండాలంటే భజన చేయాలి లేదా ముఖమైన బాగుండాలి. లేకుంటే కష్టాలు తప్పవు అని అన్నారు.



Click it and Unblock the Notifications











