Home
మహేష్‌బాబుఅతడు కోస్తాఆంధ్ర ప్రాంతంలో ఇంకామంచి కలెక్షన్లు సాధిస్తోంది. 56 రోజుల్లో ఈ కోస్తాలో 6.31 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ గుంటూరు జిల్లాలో అత్యధికంగా1.16 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 1.12 కోట్లు,పశ్చిమగోదావరి జిల్లాలో 1.09 కోట్లు, ఉత్తరాంధ్ర(విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంజిల్లాలు)లో 1.16 కోట్లు, నెల్లూరు, ప్రకాశంజిల్లాల్లో 76 లక్షలు వసూలు చేసింది.
tammareddy bhardwaja tammareddy chiranjeevi industry telugu cinema crisis subsidies kotalarayudu krishnavamsi telugu interview


Click it and Unblock the Notifications