Don't Miss!
- News SRH Vs RCB మ్యాచ్: ఉప్పల్ మార్గంలో అర్ధరాత్రి వరకు మెట్రో, ఆర్టీసీ సేవలు
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్‌ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
కేక పెట్టిస్తున్న 'తమ్ముడు' హీరోయిన్ బికినీ స్టిల్స్.. 42 ఏళ్ల వయసులో అందాల విన్యాసాలు!
Recommended Video
పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో చేసిన చిత్రాలన్నీ ఎక్కువగా యువతకు వినోదాన్ని అందించే చిత్రాలే చేశారు. పవన్ కళ్యాణ్ టాలీవుడ్ స్టార్ గా ఎదుగుతున్న సమయంలో తమ్ముడు చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తన కరాటే స్కిల్స్ చూపించాడు. యువతకు ఈ చిత్రం తెగ నచ్చేసింది. అరుణ్ ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రీతీ జింగానీ, అదితి గోవిత్రికర్ హీరోయిన్స్ గా నటించారు. అదితి ఈ చిత్రంలో సెకండ్ హిరోయిన్. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా చేస్తున్న విన్యాసాలు చూస్తే షాక్ కావలసిందే.
ఏకైక చిత్రం
అదితి గోవిత్రికర్ నటించిన ఏకైక తెలుగు చిత్రం తమ్ముడు మాత్రమే. ఆ తరువాత పలు హిందీ చిత్రాల్లో ఈ భామ మెరిసింది. ఇపప్టికి కొన్ని చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది.
మోడల్ గా
అదితి గతంలో మోడల్ గా బాగా రాణించింది. టెలివిజన్ హోస్ట్ గా, బుల్లితెరపై కూడా మెరిసింది. అదితి తన భర్త నుంచి విడిపోయి ప్రస్తుతం సింగిల్ గా ఉంటోంది.
42 ఏళ్ల వయసులో కూడా
తాజాగా అదితి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తన బికినీ ఫొటోలు చూస్తే కుర్రాళ్ల మతి పోవలసిందే. నాలుగు పదులు వయసులో కూడా సెక్సీ అందాలతో అదితి పాలరాతి శిల్పంలా మెరిసిపోతోంది.
వెకేషన్ లో ఎంజాయ్
ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న అదితి తన బికినీ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవి క్షణాల్లో వైరల్ గా మారాయి. తమ్ముడు హీరోయిన్ అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ హాట్ బ్యూటీ బాగా యాక్టీవ్.