సెక్స్ రాకెట్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు.. అనవసరంగా బురదజల్లుతున్నారు!

Recommended Video

Tana President Satish Vemana Gives Clarity On Tollywood Issue

టాలీవుడ్ చిత్ర పరిశ్రమతో పాటు అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలని కూడా సెక్స్ రాకెట్ వ్యవహారం కుదిపేస్తోంది. అవకాశాలు లేక సతమతమవుతున్న హీరోయిన్లు, స్టార్ హీరోయిన్లతో ఈ సెక్స్ దందా నడిపిస్తునారని యూఎస్ పోలీస్ లు బట్టబయలు చేసారు. ఈ వ్యవహారంలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కిషన్, చంద్ర దంపతులని యుఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై తానా అధ్యక్షుడు సతీష్ వేమన వివరణ ఇచ్చారు.

నాకు ఎలాంటి సంబంధం లేదు

నాకు ఎలాంటి సంబంధం లేదు

టాలీవుడ్ సెక్స్ రాకెట్ గురించి తానా అధ్యక్షుడు సతీష్ వేమన స్పందించారు. సెక్స్ రాకెట్ తో తనకు గాని, తానాకు గాని ఎలాంటి సంబంధం లేదని ఆయనతెలిపారు. తాము ఏ ఈవెంట్ నిర్వహించినా అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు.

అనవసరంగా బురద

అనవసరంగా బురద

కొందరు కావలెనే తానాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని సతీష్ అన్నారు. మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకు యూదా కుటుంబాలు ఉంటాయి. ఇలాంటి అసత్య ఆరోపణలు చేయవద్దని సతీష్ అన్నారు.

ఈవెంట్స్ పేరుతో

ఈవెంట్స్ పేరుతో

ఈవెంట్స్ కోసం అని తాత్కాలిక వీసాలతో హీరోయిన్స్ ని అమెరికాకు రప్పించి కిషన్ దంపతులు భారీ స్థాయిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

డాలర్స్ ఆశతో

డాలర్స్ ఆశతో

స్టార్ హీరోయిన్స్ అయితే భారీ మొత్తంలోడాలర్స్ అందుకుని ఈ వ్యభిచారాన్ని సాగిస్తున్నారు. మరొకొందరు కిందిస్థాయి నటీమణులు మాత్రం అమాయకంగా కిషన్ ట్రాప్ లో చిక్కుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X