ఆఫీసర్ ప్రీరిలీజ్ లైవ్: నాగేశ్వరరావు ఆత్మను పిలిచిన తనికెళ్ల

By Rajababu

శివ తర్వాత మన్మధుడు అక్కినేని నాగార్జున, సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఆఫీసర్. నిజాయితీ కల పోలీస్ అధికారి కథా నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్ అక్కినేని, కీరవాణి పాల్గొన్నారు. ఆఫీసర్ చిత్ర ఆడియోలోని నువ్వే నవ్వు పాటను అక్కినేని నాగచైతన్యను లాంచ్ చేశారు. ఆ చిత్రంలో ఓ పాపతో నాగార్జున నటించిన సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

tanikella bharani speech at Officer Pre Release Event Live

ఆఫీసర్ ప్రీరిలీజ్ వేడుకలో మాట్లాడుతూ.. ముందుగా అక్కినేని నాగేశ్వరరావు ఆత్మను ఆహ్వానిస్తా. కొడుకు ఉన్నతిని చూసి గొప్ప అవకాశం నాగేశ్వరరావుకు దక్కింది. ఆయన బ్రతికి ఉండగానే నాగార్జున వైభవాన్ని చూశారు. ఇప్పడు నాగచైతన్య, అఖిల్ ఉన్నతిని చూసే అవకాశం నాగార్జునకు దక్కింది. అమలను ఉద్దేశించి మాట్లాడుతూ.. సంస్కారవంతమైన కుటుంబం అక్కినేని ఫ్యామిలీ ప్రతీక. మనకు రెండు పండుగలు. వెరసీ ఆర్జీవి అనే మూడు అక్షరాల మంత్రం ఏరకంగానైనా, ఏం మాట్లాడినా ప్రభంజనమే అని తనికెళ్ల అన్నారు. శివలోని చైన్ నుంచి గురించి చెప్పిన కథ అందర్ని ఆకట్టుకొన్నది. శివ తర్వాత చైన్ బ్లాక్‌లో అమ్మారు అని తనికెళ్ల భరణి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X