తెలుగు అందగత్తెలు ముందుకురాకే: తనికెళ్ల భరణి

By Srikanya

తెలుగింటి సౌందర్య రాశులు ముందుకు రాకపోవడమే తెలుగు హీరోయిన్స్ లేకపోవటానికి కారణమని, ఇందులో పరిశ్రమ తప్పిదమేమీ లేదని ప్రముఖ నటుడు, రచయిత తణకెళ్ళ భరణి స్పష్టం చేశారు. చిత్తూరులో జరిగిన ఓ కార్యక్రమానికి అటెండ్ అయిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. తెలుగు సినీపరిశ్రమలో పరభాషల నటులు...ముఖ్యంగా అమ్మాయిలకే(ముంబయి హీరోయిన్స్)కి ఎక్కువ తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలు ఎందుకు వస్తున్నాయనే అని అడిగితే పై విధంగా స్పందించారు.

అలాగే సినిమాలు లలో హింస, సెక్స్ ప్రేక్షకులపై ఏ మేరకు ప్రబావం చూపుతాయన్నదానికి సమాధానంగా ఓ తెలుగువాడి రాసలీలలను ఆదివారం నాటి ఓ లీడింగ్ న్యూస్ ఛానెల్, పేపరు ఆధారాలతో ప్రచురించిందని దానితో పోలిస్తే సినిమాల్లో చూపుతున్నదెంత? అని ఆయన ప్రశ్నించారు.

ఇక ఆయన తెలుగు భాష గురించి మాట్లాడుతూ..అమ్మభాష అజరామరమని తెలుగువారు ఉన్నంతవరకూ అంతరించే ప్రసక్తే లేదని అన్నారు. భాషాభిమానంలో తమిళులు దేశానికే ఆదర్శమన్నారు.వారినుంచి మనంనేర్చుకోవాల్సింది చాలాఉందని సూచించారు. తమిళనాడు ప్రభుత్వం,ప్రజలు తమ మాతృభాషకు ఇచ్చేప్రాధాన్యం మరే రాష్ట్రంలోనూ కనిపించదని పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X