అభిమానులకు మళ్లీ అందాల విందు చేసింది (ఫోటోలు)
నటి తానిషా సింగ్ ఇప్పటికే తన గ్లామర్‌తో సౌతిండియా ప్రేక్షకులను ఓ ఊపు ఊపింది. పలు చిత్రాల్లో ఐటం సాంగులు చేసిన తానిషా సింగ్ తన హాట్ అండ్ సెక్సీ పరువాలతో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేసింది. ఎంతో అంది అభిమానులను సొంతం చేసుకుంది.
ఇటీవల దీపావళి పండగను పురస్కరించుకుని అభిమానులకు అందాల విందు చేసిన ఈ భామ ఇపుడు క్రిస్‌మస్ సందర్భంగా మరోసారి హాట్ హాట్ లుక్‌తో దర్శనమిచ్చింది. ఎరుపు రంగు దుస్తువుల్లో ఎర్రగా బుర్రగా మెరిసిపోయింది. పబ్లిసిటీ కోసమే అమ్ముడు ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
తానిషా సింగ్‌కు సంబంధించిన హాట్ ఫోటోలు, ఆమెకు సంబంధించిన మరిన్ని వివరాలను స్లైడ్ షోలో వీక్షిద్దాం...

తానిషా సింగ్ క్రిస్ మస్ ఫోటోస్-1
తానిషా నింగ్.... సౌతిండియాలో పలు సినిమాల్లో నటించి తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాలీవుడ్లోనూ పలు చిత్రాల్లో ఐటం గర్ల్‌గా నటించింది. ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్‌లో అమ్మడు తన పెర్ఫార్మెన్స్‌తో ఇరగదీసింది.

తానిషా సింగ్ క్రిస్ మస్ ఫోటోస్-2
తానిషా సింగ్ 18 Crore Ke Thumke అనే ప్రైవేట్ మ్యూజిక్ వీడియో ఆల్బంలో కూడా నటించింది. మ్యూజిక్ వీడియో ఆల్బమ్‌కు అమర్‌బీర్ సింగ్ దర్శకత్వం వహించారు. సారికా శిరోద్కర్ కొరియోగ్రఫీ అందించారు.

తానిషా సింగ్ క్రిస్ మస్ ఫోటోస్-3
18 Crore Ke Thumke వీడియో ఆల్బం గ్రీన్ లీవ్స్ ఎంటర్టెన్మెంట్స్, నిఖిల్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ వీడియో ఆల్బంలో తానిషా సింగ్ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది.

తానిషా సింగ్ క్రిస్ మస్ ఫోటోస్-4
తానిషా సింగుకు మంచి డాన్సర్‍గా పేరుంది. సినిమాల్లో ఆమె నటించే ఐటం సాంగులకు బాగా డిమాండ్ ఉంది. పలు మేగజైన్లపై కూడా తన హాట్ సెక్సీ అందాలు ఆరబోసి గుర్తింపు తెచ్చుకుంది తానిషా


Click it and Unblock the Notifications











