మేక మాంసంతో చేసిన డ్రెస్‌లో సెక్సీగా..(ఫోటోలు)
ముంబై : నటి తానిషా సింగ్ ఇప్పటికే తన గ్లామర్‌తో సౌతిండియా ప్రేక్షకులను ఓ ఊపు ఊపింది. పలు చిత్రాల్లో ఐటం సాంగులు చేసిన తానిషా సింగ్ తన హాట్ అండ్ సెక్సీ పరువాలతో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేసింది. ఎంతో అంది అభిమానులను సొంతం చేసుకుంది.
మీడియా ఫోకస్ ఎప్పుడూ తనపైనే ఉండేలా జాగ్రత్త పడే తానిషా సింగ్ ఆ మధ్య దీపావళి సందర్భంగా, అనంతరం క్రిస్ మస్ సందర్భంగా మతి పొగొట్టే విధంగా అందాలు ఆరబోసింది. తాజాగా తానిషా వెరైటీ కాన్సెప్టుతో వచ్చింది. ఈ సారి అమ్మడు రియల్ మేక మాంసంతో తయారు చేసిన డ్రెస్‌లో దర్శనమిచ్చింది.
జంతువులను రక్షించండి అంటూ (సేవ్ యానిమల్) రాసి ఉన్న క్యాప్ ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

లేడీ గాగాను కాపీ కొట్టింది
2010లో ఎంటీవీ మ్యూజిక్ అవార్డులకు హాజరైన పాప్ స్టార్ లేడీ గాగా ఎద్దు మాంసంతో తయారు చేసిన ట్రెస్‌తో హాజరై అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇపుడు లేడీగాగాను కాపీ కొడుతూ మేక మాంసం డ్రెస్‌తో దర్శనమిచ్చింది తానిషా సింగ్.

తానిషా సింగ్
తానిషా నింగ్.... సౌతిండియాలో పలు సినిమాల్లో నటించి తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాలీవుడ్లోనూ పలు చిత్రాల్లో ఐటం గర్ల్‌గా నటించింది. ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్‌లో అమ్మడు తన పెర్ఫార్మెన్స్‌తో ఇరగదీసింది.

మ్యూజిక్ ఆల్బంలలో..
తానిషా సింగ్ 18 Crore Ke Thumke అనే ప్రైవేట్ మ్యూజిక్ వీడియో ఆల్బంలో కూడా నటించింది. మ్యూజిక్ వీడియో ఆల్బమ్‌కు అమర్‌బీర్ సింగ్ దర్శకత్వం వహించారు. సారికా శిరోద్కర్ కొరియోగ్రఫీ అందించారు.

గుర్తింపు కోసం తహతహ
తానిషా సింగుకు మంచి డాన్సర్‍గా పేరుంది. సినిమాల్లో ఆమె నటించే ఐటం సాంగులకు బాగా డిమాండ్ ఉంది. పలు మేగజైన్లపై కూడా తన హాట్ సెక్సీ అందాలు ఆరబోసి గుర్తింపు తెచ్చుకుంది తానిషా.


Click it and Unblock the Notifications











