»   » పండగ చేసుకోమంటూ అందాలు ఆబోసింది(ఫోటోలు)

పండగ చేసుకోమంటూ అందాలు ఆబోసింది(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నటి తానిషా సింగ్ ఇప్పటికే తన గ్లామర్‌తో సౌతిండియా ప్రేక్షకులను ఓ ఊపు ఊపింది. పలు చిత్రాల్లో ఐటం సాంగులు చేసిన తానిషా సింగ్ తన హాట్ అండ్ సెక్సీ పరువాలతో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేసింది. ఎంతో అంది అభిమానులను సొంతం చేసుకుంది.

తాజాగా దీపావళి పండగను పురస్కరించుకుని అభిమానులకు అందాల విందు చేసింది ఈ భామ. రంగురంగుల విద్యుత్ దీపాలు అమర్చిన సాంప్రదాయ చీరకట్టులో తన అందాలను తళుక్కున మెరిపించింది. పబ్లిసిటీ పెంచుకోవడానికి అమ్ముడు ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

తానిషా సింగ్‌కు సంబంధించిన హాట్ ఫోటోలు, ఆమెకు సంబంధించిన మరిన్ని వివరాలను స్లైడ్ షోలో వీక్షిద్దాం....

తానిషా సింగ్

తానిషా సింగ్


తానిషా నింగ్.... సౌతిండియాలో పలు సినిమాల్లో నటించి తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాలీవుడ్లోనూ పలు చిత్రాల్లో ఐటం గర్ల్‌గా నటించింది. ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్‌లో అమ్మడు తన పెర్ఫార్మెన్స్‌తో ఇరగదీసింది.

18 Crore Ke Thumke

18 Crore Ke Thumke


తానిషా సింగ్ 18 Crore Ke Thumke అనే ప్రైవేట్ మ్యూజిక్ వీడియో ఆల్బంలో కూడా నటించింది. మ్యూజిక్ వీడియో ఆల్బమ్‌కు అమర్‌బీర్ సింగ్ దర్శకత్వం వహించారు. సారికా శిరోద్కర్ కొరియోగ్రఫీ అందించారు.

ప్రొడ్యూసర్స్

ప్రొడ్యూసర్స్


18 Crore Ke Thumke వీడియో ఆల్బం గ్రీన్ లీవ్స్ ఎంటర్టెన్మెంట్స్, నిఖిల్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ వీడియో ఆల్బంలో తానిషా సింగ్ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది.

గుడ్ డాన్సర్

గుడ్ డాన్సర్


తానిషా సింగుకు మంచి డాన్సర్‍‌గా పేరుంది. సినిమాల్లో ఆమె నటించే ఐటం సాంగులకు బాగా డిమాండ్ ఉంది. పలు మేగజైన్లపై కూడా తన హాట్ సెక్సీ అందాలు ఆరబోసి గుర్తింపు తెచ్చుకుంది తానిషా

English summary
Bollywood Actress & Model Tanisha Singh Photoshoot Stills for Diwali 2013 Special.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu