లవర్స్ డే: రాహుల్ గాంధీ కోసం సెక్సీగా...(ఫోటోలు)

By Bojja Kumar

ముంబై : నటి తానిషా సింగ్ ఇప్పటికే తన గ్లామర్‌తో సౌతిండియా ప్రేక్షకులను ఓ ఊపు ఊపింది. పలు చిత్రాల్లో ఐటం సాంగులు చేసిన తానిషా సింగ్ తన హాట్ అండ్ సెక్సీ పరువాలతో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేసింది. అందాల ఆరబోతతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

మీడియా ఫోకస్ ఎప్పుడూ తనపైనే ఉండేలా జాగ్రత్త పడే తానిషా సింగ్ ఆ మధ్య దీపావళి సందర్భంగా, అనంతరం క్రిస్ మస్ సందర్భంగా మతి పొగొట్టే విధంగా అందాలు ఆరబోసింది. జంతువులను కాపాడండీ అంటూ ఇటీవల మాంసంతో చేసిన డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చి అందరి దృష్టినీ ఆకర్షించింది.

తాజాగా ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని.....కాంగ్రెస్ యువనేత, ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా, ఎవరితోనూ ప్రేమలో పడకుండా పార్టీ కోసమే పని చేస్తున్న రాహుల్ గాంధీ కోసం, యూత్ కాంగ్రెస్ సపోర్టు కోసం హాట్ సెక్సీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

కాంగ్రెస్ పార్టీ తనను గుర్తించాలని...

కాంగ్రెస్ పార్టీ తనను గుర్తించాలని...


తానిషా సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేయాలనే ఆలోచనలో ఉందని, అందుకే ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని, కార్యకర్తలను ఆకర్షించేలా ఇలా ఫోటోలకు ఫోజులు ఇస్తోందని అంటున్నారు.

తానిషా నింగ్....

తానిషా నింగ్....


సౌతిండియాలో పలు సినిమాల్లో నటించి తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాలీవుడ్లోనూ పలు చిత్రాల్లో ఐటం గర్ల్‌గా నటించింది. ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్‌లో అమ్మడు తన పెర్ఫార్మెన్స్‌తో ఇరగదీసింది.

మ్యూజిక్ ఆల్బంలలో..

మ్యూజిక్ ఆల్బంలలో..


తానిషా సింగ్ 18 Crore Ke Thumke అనే ప్రైవేట్ మ్యూజిక్ వీడియో ఆల్బంలో కూడా నటించింది. మ్యూజిక్ వీడియో ఆల్బమ్‌కు అమర్‌బీర్ సింగ్ దర్శకత్వం వహించారు. సారికా శిరోద్కర్ కొరియోగ్రఫీ అందించారు.

గుర్తింపు కోసం తహతహ

గుర్తింపు కోసం తహతహ


తానిషా సింగుకు మంచి డాన్సర్‍‌గా పేరుంది. సినిమాల్లో ఆమె నటించే ఐటం సాంగులకు బాగా డిమాండ్ ఉంది. పలు మేగజైన్లపై కూడా తన హాట్ సెక్సీ అందాలు ఆరబోసి గుర్తింపు తెచ్చుకుంది తానిషా.

.రొడ్డెక్కి మరీ ఫోటోలకు ఫోజులు...

.రొడ్డెక్కి మరీ ఫోటోలకు ఫోజులు...


తానిషా సింగ్ ఇలా రోడ్కెక్కి మరీ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం చర్చనీయాంశం అయింది. ఈమె ఇలా రోడ్డు పక్కన సెక్సీ లుక్‌తో నిలబడటంతో అందరూ ఆమెనే చూడటం మొదలు పెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X