మెంటల్ కృష్ణతో రొమాన్స్ చేయడానికి తనూ రెడీ..!?
రవితేజతో కలిసి 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం'లో కలిసి నటించిన భామ తనూరాయ్. ఈ సినిమా మంచి విజయం సాదించినా తనూరాయ్ కి మాత్రం అవకాశాలు పెద్దగా రాలేదు. కొన్ని రోజులు తెలుగు పరిశ్రమకు దూరమైన ఈభామ ఆమధ్య కొన్ని ఐటెంసాంగ్స్ లో కుడా మెరిసింది.
ఎక్స్ పోజింగ్ కు ఎటువంటి అబ్యంతరాలు చెప్పని తనూరాయ్ ప్రస్తుతం పోసాని కృష్ణ మురళి తో రోమాన్స్ చేయటానికి సిద్దమైంది. ఈ ఇద్దరు ప్రధాన పాత్రలో జి. శంకర్ దర్శకత్వం లో పి.వి.రావు, జి.శంకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఓ మధ్య తరగతి అమ్మాయిగా తనూరాయ్ ఈ సినిమాలో కనిపిస్తారు.
తనూరాయ్ పోసాని కృష్ణ మురళి జి శంకర్ పి వి రావు ఇట్లు శ్రావణి సుబ్రహ్మాణ్యం రవితేజ tanurai posani krishna murali g shankar sv rao itlu sravani subramanyam ravi teja


Click it and Unblock the Notifications