తను వచ్చెనంటలో రెచ్చిపోయిన రేష్మి
కుర్రకారును వెర్రెత్తికిస్తున్న రేష్మి గౌతం నటించిన తను వచ్చెనంట సినిమా పాటలను విడుదల చేశారు. హార్రర్ కామెడీ చిత్రంలో రేష్మి కొత్తగా కనిపిస్తోందని అంటున్నారు. చిత్రం యూనిట్ పాటలను విడుదల చేశారు.