twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారతీయ సినిమా చరిత్రలో ఇదే ఫస్ట్ కాన్సెప్ట్ - గేమ్ ఓవర్ గురించి తాప్సీ

    |

    తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ అక్కడా.. ఇక్కడా కూడా బిజీ బిజీగా గడుపుతోంది తాప్సీ. బాలీవుడ్ లో ప్రస్తుతం రెండు..మూడు చిత్రాల్లో నటిస్తున్న తాప్సీ.. గేమ్ ఓవర్ అనే సినిమాతో మళ్లీ తెలుగు, తమిళ్ ప్రేక్షకులను అలరించడానికి వస్తుంది. జూన్ 14న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆమె ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.

    ఈ సందర్బంగా తాప్సీ మాట్లాడుతూ.. నిజానికి గేమ్ ఓవర్ మూవీ స్టోరీ నేను వినలేదు.. జస్ట్ స్క్రిప్ట్ చదివా అంతే.. అంతకుముందు నుండే వై నాట్ స్డూటియోస్ నుండి శశి నాకు కాల్ చేసి ఒకసారి చూడండి మీకు నచ్చితే.. తెలుగు, తమిళ్ లో చేద్దాం అని అన్నాడు. కానీ అప్పటికే నేను తమిళ్ లో వర్క్ చేసి చాలా కాలం అయిపోయింది. ఆ తరువాత స్క్రిప్ట్ చదివిన వెంటనే ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు నేను చేస్తానని చెప్పాను. ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియన్ సినిమాలో ఇలాంటి కాన్సెప్ట్ నేను విన్నాను.. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న సినిమా.

    Tapsee Ponnu about Game over movie concept

    నా క్యారెక్టర్ తో పాటు స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా నాకు బాగా నచ్చింది.. నేను హిందీలో కూడా చాలా కాన్సెప్ట్స్ వింటున్నాను.. కాానీ అన్నింటికంటే ఈ సినిమా టాప్ లో ఉంటుందని చెప్పొచ్చు. ఇది ఒక రిజినల్ సినిమాలాగా ఉండదు.. ట్రైలర్ చూసిన వారంతా ఈ సినిమా ఇండియా వైడ్ గా రిలీజ్ అవ్వాల్సిన సినిమా అంటున్నారు.. హిందీలో కూడా డబ్ చేయాలనుకుంటున్నాం.. అనురాగ్ కశ్యప్ ఈ సినిమా చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు...చాలా గ్యాప్ తరువాత తెలుగులో వస్తున్న స్ట్రైట్ ఫిలిం ఇది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానని తాప్సీ తెలిపారు

    నా లైఫ్ లో ఇప్పటివరకూ ఎలాంటి ఫ్రాక్చర్ జరగలేదు.. రెండు కాళ్లు ఫ్రాక్చర్ అయి వీల్ ఛైర్ లో కూర్చొవడం.. నా జీవితంలో ఎప్పుడూ అలాంటి ఎక్స్ పీరియన్స్ అవ్వలేదు.. 60 పర్సెంట్ ఈ సినిమాలో నేను వీల్ ఛైర్ లో ఉన్నాను.. షూటింగ్ లో చాలా భాగం నేను వీల్ ఛైర్ లోనే ఉంటాను. ఫిజికల్లీ అండ్ మెంటల్లీ చాాలా డిమాండ్ ఉన్న రోల్ ఇది.. యాక్సిడెంట్ జరిగిన ఒక సంవత్సరానికి.. మళ్లీ యానివర్సిరీ రియాక్షన్ స్టార్ట్ అయ్యే ఒక ట్రోమా సమస్యతో బాధపడే క్యారెక్టర్..ఆ యాక్సిడెంట్ ఏంటో మీరు సినిమాలో చూడాల్సిం.

    English summary
    After Successful movies like Pink, Badla, Tapsee Ponnu is doing Game Over. She is acting as Video Game developer. This movie is set to release on June 14. In this occassion, She speaks to Telugu filmibeat exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X