twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా గ్లామర్...పబ్లిక్ ప్రాపర్టీ: ఢిల్లీ డాల్ సెక్సీ హీరోయిన్...!

    By Sindhu
    |

    నా గ్లామర్..పబ్లిక్ ప్రాపర్టీ...'ఝుమ్మంది నాదం" సినిమాలో నా గ్లామర్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడ్తారు..'మిస్టర్ ఫర్ ఫెక్ట్" నటిగా నన్ను మరింత మంచి పొజీషన్ కి తీసుకెళ్తుంది. ఈ మాటలన్నదెవరో కాదు, ఢిల్లీ డాల్ తాప్సీ, తొలి చిత్రం 'ఝుమ్మంది నాదం"లో ఏమాత్రం మొహమాటపడకుండా అందాల ప్రదర్శన చేసేసిన తాప్సీ, హీరోయిన్ గా వెలగాలంటే గ్లామర్ తప్పదని తేల్చి చెప్పింది. ఇక వేళ గ్లామరస్ పాత్రలు పోషించినా, వల్గారిటీ జోలికి మాత్రం వెళ్ళననీ, తన గ్లామర్ లో వల్గారిటీ అస్సలు కనిపించదని తాప్పీ అంటోంది.

    ఒకవేళ అనుకోకుండా తెరపై వల్గారిటీ వుంటే, దాన్ని కత్తిరించడానికి సెన్సార్ ఎలాగూ వుంది కదా..అని తాప్పీ, తాపీగా చెప్తోంది. ఇక కో స్టార్ కాజల్ తో 'కోల్డ్ వార్" గురించి ప్రశ్నిస్తే అబ్బే, అదేం లేదనీ, కాజల్ తనకు మంచి స్నేహితురాలనీ, నటిగా ఆమె నుంచి తాను చాలా నేర్చుకున్నానని తాప్సీ చెప్పుకొచ్చింది. సినిమాల్లో నటించాలని డిసైడ్ అయ్యాక గాసిప్స్ గురించి అస్సలు ఆలోచించకూడదనీ, అలా ఆలోచిస్తే కెరీర్ లో ముందుకెళ్ళలేమని చెబుతోంది తాప్సీ.

    English summary
    The hot Tapsi may not have got any marks in the acting department but she has managed to get the image of a hot and sexy actress. Young rebel star Prabhas who is currently busy shooting for Dil Raju movie that has Kajal and Tapsi in the lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X