ఆ క్లాసిక్ రీమేక్ లో హాట్ తాప్సి ఖరారు
ఝుమ్మందినాదం తో పరిచయమైన ముద్దు గుమ్మ తాప్సీ ఇప్పుడు బాలీవుడ్ కి కూడా ప్రయాణం పెట్టుకుంది.తాజాగా ఆమె బాలీవుడ్ స్టార్ డైరక్టర్ డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందుతున్న క్లాసిక్ చిత్రం ఛస్మే బద్దూర్ రీమేక్ లో ఎంపికైంది.ముగ్గురు అబ్బాయిలు...ఒకమ్మాయి మధ్య జరిగే ఈ కథలో కాస్త సెక్సీ లుక్ తో పాటు రెగ్యులర్ హీరోయిన్ కాకూడదని ఆయన భావించి ఆమను ఎంపికచేసాట్ట.
ఇక ఆమె ముఖంలో కనుపడే అమాయికత్వం ఈ చిత్రానికి ప్లస్ అవుతుందంటున్నాడు. ఇక తాప్సీ ఈ ఆఫర్ కి పులకించిపోతోంది.హీరోలు ఎవరు అని అడగకుండా వెంటనే కమిటైపోయింది.ఎంత ట్రై చేసినా త్రిషకు,ఇలియానా,కాజల్ కు బాలీవుడ్ లో రాని బ్రేక్ ఈమెకు వస్తుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











