మోహన్ బాబుని హర్ట్ చేసిన కుర్ర హీరోయిన్....
'ఝుమ్మందినాదం" సినిమా చేస్తున్నప్పటి నుంచే మోహన్ బాబు కుటుంబంతో తాప్సీ చాలా క్లోజ్ అయ్యింది. హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఈ కుటుంబంతో తాప్సీ టైమ్ స్పెండ్ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలోకి అడుతుపెట్టి 35 యేళ్ళు పూర్తయిన సందర్భంగా మోహన్ బాబు ట్విట్టర్ లో అకౌంట్ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్విట్టర్ లో 'హలో డార్లింగ్..నువ్వునాకు ఒక ప్రామిస్ చేసావు". ఆ ప్రామిస్ ని నిలబెట్టుకోలేకపోయావు. నేను హర్ట్ అయ్యాను" అని తాప్సీని ఉద్దేశించి మోహన్ బాబు మెసేజ్ పోస్ట్ చేసాడు. మిర మోహన్ బాబుకు తాప్పీ ఏం ప్రామిస్ చేసిందో?
More from Filmibeat
మోహన్ బాబు తాప్సీ ఝుమ్మంది నాదం మంచు మనోజ్ కుమార్ లక్ష్మీప్రసన్న mohan babu tapsi jhummandi naadam manchu manoj kumar lakshmi prasanna


Click it and Unblock the Notifications











