తొలిసారి: హాట్ అండ్ సెక్సీగా రెచ్చిపోయిన తాప్సీ(ఫోటోలు)
హైదరాబాద్: తాప్సీ అంటేనే అందాలకు కెరాఫ్ అడ్రస్. తెలుగు తెరపై చేసిన తొలి సినిమా 'ఝుమ్మంది నాదం' లోనే గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకున్న ఈ చిన్నది..... యాక్టింగ్ స్కిల్స్ అంతగా లేక పోయినా గ్లామర్ తోనే కొంత కాలం నెట్టుకొచ్చింది. ఇప్పుడిప్పుడే నటనలో ఆరితేరుతూ వస్తోంది.
తాజాగా తాప్సీకి బాలీవుడ్లో తొలి అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. 'చస్మే బద్దూర్' అనే చిత్రంలో నటిస్తోంది. గ్లామర్ పరంగా బాలీవుడ్ పరిశ్రమ టాలీవుడ్ కంటే ఓ అడుగు ముందే ఉంటుంది. మరి అలాంటి చోట ముడుచుకు కూర్చుంటే ఎట్టా కుదురుతుంది. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్న తాప్సీ ఏమాత్రం మొహమాట పడకుండా హాట్ అండ్ సెక్సీగా రెచ్చిపోయింది.
'చస్మే బద్దూర్' చిత్రానికి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నారు. మూడు దశాబ్దాల క్రితం హిందీలో వచ్చిన 'చస్మే బద్దూర్' అనే ఓ కామెడీ చిత్రాన్ని రీమేక్ చేస్తూ దీన్ని తెరక్కిస్తున్నారు. సిద్ధార్థ్-తాప్సీ జోడీగా నటించగా, అలీ జాఫర్, శర్మ కీలకపాత్రలు పోషించారు. 'చస్మే బద్దూర్' ఏప్రిల్ 5న రిలీజ్‌కి రెడీ అయిన సందర్భంగా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ప్రచారకార్యక్రమాల్లో బిజీగా ఉంది. అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన పలు స్టిల్స్ విడుదల చేసారు. ఇందులో తాప్సి ఎంత హాట్ గా నటించిందో ఈ ఫోటోలను చూస్తే స్పష్టం అవుతుంది.

సిద్దార్థతో కలిసి హాట్ అండ్ సెక్సీగా వర్కౌట్స్ చేస్తున్న తాప్సి

తాప్సీ చిట్టి పొట్టి డ్రెస్సుల్లో అందాలు ఆరబోస్తుండటంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

మూడు దశాబ్దాల క్రితం హిందీలో వచ్చిన 'చస్మే బద్దూర్' అనే ఓ కామెడీ చిత్రాన్ని రీమేక్ చేస్తూ దీన్ని తెరక్కిస్తున్నారు.

సిద్ధార్థ్-తాప్సీ జోడీగా నటించగా, అలీ జాఫర్, శర్మ కీలకపాత్రలు పోషించారు.

‘చస్మే బద్దూర్' ఏప్రిల్ 5న రిలీజ్‌కి రెడీ అయిన సందర్భంగా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ప్రచారకార్యక్రమాల్లో బిజీగా ఉంది

ఈచిత్రం హిట్టయితో తాప్సీ బాలీవుడ్ సినిమాల్లో బిజీ అయ్యే అవకాశం ఉంది.

మరి తాప్సీ తొలి బాలీవుడ్ మూవీ సక్సెస్ కావాలని బెస్టాఫ్ లక్ చెబుదాం


Click it and Unblock the Notifications











