శృంగార దేవతలా మత్తెక్కిస్తున్న తాప్సి (హాట్ ఫోటోలు)
హైదరాబాద్: తాప్సీ అంటేనే అందాలకు కెరాఫ్ అడ్రస్. తెలుగు తెరపై చేసిన తొలి సినిమా 'ఝుమ్మంది నాదం' లోనే గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకున్న ఈ చిన్నది..... యాక్టింగ్ స్కిల్స్ అంతగా లేక పోయినా గ్లామర్ తోనే కొంత కాలం నెట్టుకొచ్చింది. సినిమా సినిమాకు అందాల డోసు పెంచుతూ, నటనలో పరిపక్వత చెందుతూ వస్తోంది.
తాజాగా తాప్సి వెంకటేష్‌కు జోడీగా 'షాడో' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తాప్సీ మరింత అందంగా, శృంగార దేవతాలా దర్శనం ఇవ్వనుంది. దర్శకుడు మెహర్ రమేష్ వెంకటేష్ స్టైలిష్ లుక్, యాక్షన్ పెర్ఫార్మెన్స్‌తో పాటు, తాప్సీ సెక్సీ అందాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పోస్టర్లు చేస్తూ ఈ విషయం స్పష్టం అవుతుంది. అందుకు సంబంధించిన ఫోటోలను స్లైడ్ షోలో వీక్షించండి.
షాడో చిత్రంలో వెంకీ సరసన తాప్సీ నటించగా, శ్రీకాంత్‌కు జోడీగా మధురిమ యాక్ట్ చేసింది. యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందించారు. ఏప్రిల్ 26న ఈ చిత్రం విడుదవుతోంది. నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, ఆదిత్యమీనన్, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్, రావురమేష్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: కోనవెంకట్, గోపిమోహన్. మాటలు: కోనవెంకట్, మెహర్ రమేష్, సంగీతం: తమన్. కెమెరా: ప్రసాద్, మూరెళ్ల, ఎడిటింగ్, మార్తాండ్, కె.వెంకటేష్. ఆర్ట్: ప్రకాష్ ఏ ఎస్. ప్రొడక్షన్ కంట్రోలర్: పి. అజరుకుమార్ వర్మ, నిర్మాత: పరుచూరి కిరీటి, దర్శకత్వం: మెహర్ రమేష్.

శృంగార దేవతలా తాప్సీ హాట్ అండ్ సెక్సీ లుక్

పెద్దగా హిట్టు లేక పోయాని తాప్సీ ఇంత కాలం వెండి తెరపై నిలదొక్కుకుందంటే దానికి కారణం ఆమె గ్లామరే

తాప్సీ గ్లామర్ పెర్ఫార్మెన్స్ షాడో చిత్రానికి బాగా ప్లస్సవుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మెడ్రన్ డ్రెస్సయినా, సాంప్రదాయ చీరకట్టయినా....తాప్సీ అందాలకు తగిన విధంగా అందంగా ఇమిడి పోవాల్సిందే.

తాప్సీ


Click it and Unblock the Notifications











